ఏకే47ను.. అలా!

Posted By: Super

‘ఏకే47’ మనందరికి ఓ అధునాతన తుపాకీలానే పరిచయం. కాని ఈ శీర్షికలో మీరు చూడబోయే  ‘ఏకే47’ గిటార్‌లా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఫోటో శీర్షికలో పొందుపరిచిన తొమ్మిది హైబ్రీడ్ గ్యాడ్జెట్‌ల ఛాయా చిత్రాలు బహుళ ఉపయోగాలను కలిగి మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. సాంకేతికతకు సృజనాత్మకత తోడైతే ఏర్పడే అద్భుతాలను ఈ ఫోటోల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నేటి ప్రత్యేక  శీర్షికలో భాగంగా వివిధ ఉపయోగాలతో రూపుదిద్దుకున్న హైబ్రీడ్  గాడ్జెట్‌లను మీ ముందుంచుతున్నాం.. చూసి ఆనందించండి.

సెల్ ఫోన్ లు(అప్పటి నుంచి ఇప్పటి వరకు)

సాఫ్ట్‌వేర్ కుబేరులు!

సాఫ్ట్‌వేర్ కంపెనీలు (టాప్-25)

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

airplane-helicopter

airplane-helicopter

airplane-helicopter-copy

airplane-helicopter-copy

ak-47-guitar-copy

ak-47-guitar-copy

ipod-dock-toilet-paper-dispenser-copy

ipod-dock-toilet-paper-dispenser-copy

m-car-scooter-copy

m-car-scooter-copy

mouse-calculator-copy_0

mouse-calculator-copy_0

mouse-voip-phone-copy

mouse-voip-phone-copy

radio-roaster-copy

radio-roaster-copy

scooter-bicycle-stair-stepper-copy

scooter-bicycle-stair-stepper-copy

washing-machine-sink-copy

washing-machine-sink-copy
గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot