ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

|

ఇంటర్నెట్ రాకతో ప్రపంచమే మారిపోయిందన్నది కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఏ పనులు చేయాలనా అంతా క్షణాల్లో ఇంటర్నెట్ ముందు కూర్చుని చేసేస్తున్నారు. ఇక స్మార్ట్ పోన్ల రాకతో అది ఇంకా టెక్నాలజీని సంతరించుకుంది. కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఇంటర్నెట్ వాడేవారు అసలు ఏం చూస్తారు.. ఎక్కువగా ఇంటర్నెట్ లో ఏం విషయాల మీద ఫోకస్ చేస్తారనే దానిపై కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి, అవేంటో మీరే చూడండి.

 

Read more: ఆశలు ఆవిరి: గూగుల్‌కు భారీ షాక్ తప్పదా..?

 ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్లో క్రెడిట్ కార్డ్స్ గురించి బాగా సెర్చ్ చేస్తారట. బిల్లులు కట్టడం అలాగే డిస్కౌంట్ ఆపర్లు ఎక్కడ ఉన్నాయి అనే విషయాల మీద బాగా ఫోకస్ చేస్తారట.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇక దీని గురించి చెప్పనే అవసరం లేదు. స్మార్ట్ పోన్ ఉన్న ప్రతి ఒక్కరూ అందులో నెట్ ఉంటే ముందుగా వెతికేది దీని గురించే. అది ఒంటరిగా ఉన్నప్పుడు అయితే ఆలోచనలన్నీ అటే పోతాయి కూడా.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే
 

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

దీన్ని కూడా ఇంటర్నెట్ ఉన్న వారు బాగా సెర్చ్ చేస్తారట. ఏయే సైట్లు హ్యాక్ చేయాలన్న దానిపై బాగానే కసరత్తు చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే వీరు ఎక్కువగా గవర్నమెంట్ సైట్లపైనే దృష్టి పెడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్లో బురిడీ కొట్టించేవారు చాలామందే ఉంటారు. వారు ఎప్పుడు ఎవర్నీ బురిడీ కొట్టిద్దామా అని కాచుకూర్చుని ఉంటారు.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

బెట్టింగ్ ఇప్పుడు ఇంటర్నెట్లోకి చేరింది. డబ్బులు ఇవ్వడం కాని అలాగే తీసుకోవడం కాని అంతా ఆన్ లైన్ కేంద్రంగానే నడుస్తోంది.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఆయుధాలను కూడా ఇంటర్నెట్లో బాగా సెర్చ్ చేస్తారట. దీనిమీద పెద్ద కసరత్తే జరుగుతోంది కూడా.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను టార్గెట్ చేసి వారి దగ్గర డబ్బులు గుంజేది కూడా ఈ నెట్ నుంచే మరి.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

మనుషుల మీద ప్రయోగాలు చేయడానికి కూడా ఇదొక కేంద్రం.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సీక్రెట్ గురించి తెలుసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇంటర్నెట్‌లో లోతుగా వెతికే విషయాలు ఇవే

ఇక వీటి గురించి చెప్పనే అవసరం లేదు. చాలామంది బానిసలుగా మారిపోయారు. అయితే ఇంటర్నెట్లో డ్రగ్స్ గురించి ఏం కొత్తవి వస్తున్నాయా..కిక్ ఇచ్చేవి ఏమి ఉన్నాయా అని చాలామంది వెతుకుతారట.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write TOP MOST INTERESTING THINGS ON THE DEEP WEB

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X