గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు
శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వాడుకలోకి వచ్చిన క్రమంలో స్పై గాడ్జెట్‌లకు డిమాండ్ పెరిగింది. అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించబడిన స్పై కెమెరాల సాయంతో అనేక నేరాలను, అసాంఘిక కార్యకలాపాలనుచేధించటం జరుగుతోంది. నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా వివిధ మోడళ్లలో రూపుదిద్దుకున్న స్పై గాడ్జెట్‌లను మీ ముందుంచుతున్నాం...
Read More : మార్కెట్లోకి గెలాక్సీ నోట్ 5, ప్రారంభ ధర రూ.53,990
రోబోటిక్ బొద్దింకలు ఫేస్-స్కానింగ్ కళ్లద్దాలు డబల్ డ్యూటీ పెన్ (వెపన్) స్పై కైట్ విత్ డిజిటల్ కెమెరా పీహోల్ రివర్సర్ లేజర్ మైక్రోఫోన్ స్పై ఫ్లైస్ మైక్రో కెమెరాలను కలిగి ఉన్న మాపిల్ సీడ్స్ పెన్ సైజుడ్ డాక్యుమెంట్ స్కానర్ వైర్‌లెస్ కెమెరా గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు అమెరికా సైన్యంలో దోమ రోబోట్లు 
గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు

గూఢచర్యం కోసం కొత్త అస్త్రాలు
అగ్రరాజ్యం అమెరికా తన నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసే క్రమంలో దోమ రోబోట్లను తయారు చేసింది. ఈ కీటక గూఢచర్య డ్రోన్‌లు ప్రత్యేకమైన కెమెరా ఇంకా మైక్రోఫోన్ వ్యవస్థలను కలిగి ఉంటాయి. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఈ కీటక డ్రోన్‌లు అపరిచిత వ్యక్తికి సంబంధించిన డీఎన్ఏ నమూనాలను సేకరించటంతో పాటు ఆర్ఎఫ్ఐడి ట్రాకింగ్ నానో టెక్నాలజీని సదరు వ్యక్తి చర్మం పై విడిచిపెడతాయి. తద్వారా శత్రువు కదలికలను పసిగట్టేందకు వీలుంటుంది.


Click it and Unblock the Notifications








