ప్రేమికుల రోజు ‘గిఫ్ట్స్’ ఆన్‌లైన్‌లో.......

Posted By:

ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు. ప్రేమికులు ఒకరినొకరు ఇంప్రెస్‌ చేసేందుకు మధనపడుతుంటారు. ప్రత్యేకించి ప్రేమికురాలి మనసును దోచుకునేందుకు ఎలాంటి కానుక ఇవ్వాలో తేల్చుకోలేక ప్రేమికుడు తెగ ఇదైపోతుంటాడు. వాలంటైన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లు ప్రత్యేక ఆఫర్లపై వాలంటైన్ గిఫ్ట్‌లను ఆఫర్ చేస్తున్నాయి. వాటి వివరాలు.....

వాలంటైన్స్ డే పేరు వింటేనే ప్రేమికులు హృదయాల పరవళ్లు తొక్కుతాయి. ఒకరికొకరు సందేశాలు పంచుకోవడం కానుకుల ఇచ్చిపుచ్చుకోవటం వంటి కార్యక్రమాలు ఫిబ్రవరి 14కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రమికుల రోజు పుట్టుక గురించి విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

నీ ప్రేమ కై..!! (ఫిబ్రవరి 14 స్పెషల్)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రేమికుల రోజు ‘గిఫ్ట్స్’ ఆన్‌లైన్‌లో.......

ఫెర్న్స్‌పెటల్స్ (Fernsnpetals):

ఈ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక గులాబి పూల బొకేలతో పాటు చాక్లెట్స్, కేక్స్ఇంకా టెడ్డీబేర్ బొమ్మలను ప్రత్యేక ఆఫర్‌ల పై విక్రయిస్తోంది. ఔత్సాహికులకు ఈ ఆన్‌లైన్ షాపింగ్ కొత్త అనుభూతి. లింక్ అడ్రస్

 

ప్రేమికుల రోజు ‘గిఫ్ట్స్’ ఆన్‌లైన్‌లో.......

ఆర్చీస్ ఆన్‌లైన్ డాట్ కామ్ (archiesonline.com):

ఈ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ప్రేమికుల రోజును పురస్కరించుకుని గ్రీటింగ్ కార్డ్‌లతో పాటు ప్రత్యేక గిఫ్ట్‌లను ఆఫర్ చేస్తోంది. ఇవి మీ ప్రియతములను ఆకట్టుకుంటాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. లింక్ అడ్రస్

ప్రేమికుల రోజు ‘గిఫ్ట్స్’ ఆన్‌లైన్‌లో.......

ఫ్లిప్‌కార్డ్.కామ్ (Flipkart.com):

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంకేతిక ఉత్పత్తుల కొనుగోలు పై ప్రత్యేక రాయితీలను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, కెమెరాలు, బ్లూటూత్ హెడ్‌సెట్‌లను తగ్గింపు ధరల్లో సొంతం చేసుకోవచ్చు. లింక్ అడ్రస్

ప్రేమికుల రోజు ‘గిఫ్ట్స్’ ఆన్‌లైన్‌లో.......

హోమ్‌షాప్18.కామ్ (homeshop18.com):

వాలంటైన్స్ డే అమ్మకాల్లో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ హోమ్ షాప్18 జ్యూలరీ, ఫుట్-వేర్, ఫ్యాషన్-లైఫ్‌స్టైల్, రిస్ట్ వాచ్ ఇంకా ప్రత్యేక వాలంటైన్ గిఫ్ట్ ఉత్పత్తుల పై 50శాతానికి పైగా రాయితీలను అందిస్తోంది. లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot