ఇదేంటని ఆశ్చర్యపోయారు!

Posted By:

మాట్లాడుకోటానికి మొబైల్ ఫోన్.. ప్రపంచాన్ని శోధించటానికి ఇంటర్నెట్.. మిత్రులతో ముచ్చటించుకునేందకు ఫేస్‌బుక్.. ఆడుకోటానికి ఆన్‌లైన్ గేమింగ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో విప్లవాత్మక ఆవిష్కరణలు నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ఈ భూప్రపచం పై గత పాతికేళ్లుగా చోటుచేసుకుంటున్న ఆవిష్కరణలు మనిషిని అంతకంతకు ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా 1988 నుంచి చోటుచేసుకున్న పలు ముఖ్యమైన సాంకేతిక ఆవిష్కరణల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు....

Read More : ఫ్రెండ్‌షిప్ డేకి గిఫ్ట్ కొనేద్దామా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీ-2 బాాంబర్, 1988

 

కొడాక్ డిజిటల్ కెమెరా సిస్టం (1991)

Channel Tunnel (Chunnel), 1994

Teledyne Ryan Tier II Plus Spy Drone, 1995

ఫుజిట్సు క్యూఎఫ్ టీవీ గ్యాస్ ప్లాస్మా డిస్‌ప్లే టీవీ, 1997

హార్ట్‌స్ట్రీమ్ ఫోర్‌రన్నర్ పోర్టబుల్ డెఫీబ్రిల్లేటర్, 1997

డైమెండ్ రియో పీఎంపీ300, 1988

మ్యూజిక్ ప్లేయర్ 

IEEE 802.11g Wi-Fi, 2003

మైక్రోబాక్స్ ఎక్స్‌బాక్స్ లైవ్, 2003

స్పేస్‌షిప్‌వన్, 2003

గూగుల్ మ్యాప్స్, 2005

యాపిల్ ఐఫోన్ (2007), యాప్ స్టోర్ (2008)

Large Hadron Collider, 2008

Canon EOS 5D Mark II, 2009

కెమెరా

బుర్జ్ ఖలీఫా, 2010

Mars Curiosity and Sky Crane, 2011 and 2012

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Technology Innovations Of The Last 25 Years. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more