ఈ వారం టాప్ యూట్యూబ్ వీడియోలు!
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. యూట్యూబ్ గురించి పలు ఆసక్తికర అంశాలను తెలుసకునేందుకు క్లిక్ చేయండి.
ఈ వారం టాప్ యూట్యూబ్ వీడియోలు!
జూలై మొదటి వారానికి గాను యూట్యూబ్ లో పలు వీడియోలు సంచలనంగా నిలిచాయి. వీటిని జనాధరణ అధికంగా ఉండటంతో అత్యధిక వీక్షణలు లభిస్తున్నాయి. ఈ వీడియోలు మీ కోసం........
ఈ వారం టాప్ యూట్యూబ్ వీడియోలు!
"Dogs vs Sprinklers."
ఈ వారం టాప్ యూట్యూబ్ వీడియోలు!
Baby swims Across pool
ఈ వారం టాప్ యూట్యూబ్ వీడియోలు!
Joey Chestnut Wins Nathan's Hot Dog Eating Contest
ఈ వారం టాప్ యూట్యూబ్ వీడియోలు!
Maria Sharapova football skills! :)
ఈ వారం టాప్ యూట్యూబ్ వీడియోలు!
Eye to Eye Song by Taher Shah Famous HD


Click it and Unblock the Notifications








