ఏడాది ఇంటర్నెట్ డేటా ప్యాక్‌‌లు వస్తున్నాయ్

Written By:

ఇప్పటిదాకా మూడు నెలలతో కూడిన డేటా ప్యాక్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మూడు నెలలు అయిపోగానే మళ్లీ రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ సమస్య నుంచి టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ అందర్నీ బయటపడేసింది. తాజాగా ఏడాది వాలిడిటీతో కూడిన మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్స్‌కి ఆమోదం తెలిపింది. దీర్ఘకాల వాలిడిటీతో కూడిన డేటా ప్యాక్స్‌కు అనుమతించండంటూ యూజర్ల నుంచి పలు విన్నపాలు అందాయని, ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ పేర్కొంది. డేటాను తక్కువగా ఉపయోగించే యూజర్లను దృష్టిలో ఉంచుకుని, అలాగే కొత్త ఇంటర్నెట్ యూజర్‌ను ఆకర్షించేందుకు తమ తాజా చర్య దోహదపడుతుందని వివరించింది. ఇక ఒక్కసారి రీ ఛార్జ్ చేసుకుంటే సంవత్సరం వరకు రీ ఛార్జ్ అవసరమే ఉండదన్నమాట.

టెలికం కంపెనీలకు షాక్..ఇప్పుడు అందరికీ రిలయన్స్ జియో ఫ్రీ

స్వాతంత్య్రానికి పూర్వం ఇంటర్నెట్ ఉండి ఉంటే దేశంలో సోషల్ మీడియా పరిస్థితులు ఎలా ఉండేవి.. ఓ సారి ఊహించుకోండి. మీ ఊహలు ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలకు సరిపోతాయేమో చెప్పండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

ట్విట్టర్ ఇలా మారుమోగిపోయేదేమో..

Image Credits: in1947.com

ఫ్లిప్‌కార్ట్

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

ఫ్లిప్ కార్ట్ సపోర్ట్ ఇలా ఉండి ఉండేదేమో..

 Image Credits: in1947.com

వాట్సప్

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

వాట్సప్ ఇలా మెసేజ్ లతో మారుమోగిపోయేదేమో..

Image Credits: in1947.com

జొమాటో

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 స్వాంతంత్ర్యం సాధించక ముందే మన భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే పరిస్ధితులు బహుశా ఇలా ఉండేవేమో..? Image Credits: in1947.com

లింకిడిన్

బజ్ ఫీడ్

యూట్యూబ్

బుక్ మై షో

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 స్వాంతంత్ర్యం సాధించక ముందే మన భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే పరిస్ధితులు బహుశా ఇలా ఉండేవేమో..? Image Credits: in1947.com

భారత్ మాట్రిమోని

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 స్వాంతంత్ర్యం సాధించక ముందే మన భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే పరిస్ధితులు బుహుశా ఇలా ఉండేవేమో..? Image Credits: in1947.com

ఓలా క్యాబ్

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 స్వాంతంత్ర్యం సాధించక ముందే మన భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే పరిస్ధితులు బహుశా ఇలా ఉండేవేమో..? Image Credits: in1947.com

ఐఆర్‌సీటీసీ

ఇన్‌స్టా‌గ్రామ్

గూగుల్

గూగుల్ మాప్స్

ఫేస్‌బుక్

ఇన్1947.కామ్ డిజైన్ చేసిన అద్భుతమైన చిత్రాలు

ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 ఇంటర్నెట్ ఇండియా బిఫోర్ 1947 స్వాంతంత్ర్యం సాధించక ముందే మన భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉంటే పరిస్ధితులు బహుశా ఇలా ఉండేవేమో..? Image Credits: in1947.com

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Trai approves internet data packs with 1 year validity
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting