ఎంసెట్ రిజల్ట్ కోసం క్లిక్ చేయండి

Written By:

తెలంగాణ ఎంసెట్‌- 2017 ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం జేఎన్‌టీయూహెచ్‌-యూజీసీ ఆడిటోరియంలో ఎంసెట్ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ టి.పాపిరెడ్డి విడుదల చేశారు. అనంతరం ఎంసెట్ మార్కులు, ర్యాంకులను కూడా ఆయన వెల్లడించారు. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 12న ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

జియో వాడకంతో కొంప కొల్లేరు !

ఎంసెట్ రిజల్ట్ కోసం క్లిక్ చేయండి

2,20,251 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఇంజినీరింగ్ విభాగంలో 1,39,100 మంది విద్యార్థులు, వ్యవసాయ, ఫార్మసీ విభాగంలో 73,501 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 74.75 శాతం, అగ్రికల్చర్, ఫార్మాలో 86.49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక్కడ క్లిక్ చేసి ఫలితాలను పొందవచ్చు.

English summary
TS EAMCET Results 2017 Declared, Check Now At Eamcet.tsche.ac.in read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting