ట్విట్టర్‌లోకి మీ హృదయం చేరింది

|

ట్విట్టర్ లోకి ఇప్పుడు హార్ట్ వచ్చి చేరింది. మీకు నచ్చిన దానిని లైక్ కొట్టాలంటే ఇప్పుడు మీ హార్ట్ తో అక్కడ కొట్టేయవచ్చు. ఇంతకుముందు ఉన్న ఫేవరేట్ ఆప్సన్ తీసేసి దాని స్థానంలో ఇప్పుడు లవ్ బటన్ తీసుకొచ్చింది. దీంతో మీరు ఎవరికైనా మీ ఇష్ట పూర్వక స్పందన తెలపాలనుకుంటే మీరు లైక్ కొడతారు గదా. ఆ లైక్ సింబల్ కొట్టగానే అది లవ్ ఆకారంలో వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. సో దీనిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మండేలా సూక్తులు ఇప్పుడు మొబైల్‌లో

కొత్త యూజర్స్ను ఆకర్షించే పనిలో భాగంగా..

కొత్త యూజర్స్ను ఆకర్షించే పనిలో భాగంగా..

కొత్త యూజర్స్ను ఆకర్షించే పనిలో భాగంగా ట్విట్టర్ తన అఫ్లికేషన్లో కొత్త మార్పులు చేపట్టింది. దీనిలో భాగంగానే ఫేవరెట్ ఆప్షన్ బదులుగా లైక్ను తీసుకొచ్చింది. ఇంతకు ముందున్న స్టార్ సింబల్ స్థానంలో హార్ట్ సింబల్ను ప్రవేశ పెట్టారు.

ఇంతకు ముందు ఫేవరేట్ ఆప్షన్ స్టార్ సింబల్తో..

ఇంతకు ముందు ఫేవరేట్ ఆప్షన్ స్టార్ సింబల్తో..

ఇంతకు ముందు ఫేవరేట్ ఆప్షన్ స్టార్ సింబల్తో ఉండేది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన లైక్ ఆప్షన్..హార్ట్ సింబల్తో ఉంది. ఎదైనా ట్విట్ నచ్చితే లైక్ కొట్టగానే ఎరుపు రంగుతో దీపావళి టపాసుల్లా పేలినట్టుగా వచ్చి చాలా ఆకర్షణీయంగా ఉంది.

మరోవైపు ట్విట్టర్ అనుబంధంగా ఉన్న లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఆప్ పెరిస్కోప్లో..
 
మరోవైపు ట్విట్టర్ అనుబంధంగా ఉన్న లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఆప్ పెరిస్కోప్లో..

ఫేవరేట్ ఆఫ్షన్ తొలుత 2006లో ఉపయోగంలోకి వచ్చింది. అందరికి సుపరిచితమైన ఫేస్ బుక్ లైక్ ఆప్షన్ 2009లో ప్రారంభంలోకి వచ్చింది. మరోవైపు ట్విట్టర్ అనుబంధంగా ఉన్న లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఆప్ పెరిస్కోప్లో ఇప్పటికే హార్ట్ సింబల్ను యూజర్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు.

దీంతో యూజర్స్కు సులువుగా ఉపయోగపడేలా.

దీంతో యూజర్స్కు సులువుగా ఉపయోగపడేలా.

దీంతో యూజర్స్కు సులువుగా ఉపయోగపడేలా, ట్విట్ లని లైక్ చేయడానికి హార్ట్ సింబల్ అనువుగా ఉంటుందని ట్విట్టర్ ఎంచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

కానీ అన్ని ఫేవరేట్ అయ్యే అవకాశం లేదు కదా..

కానీ అన్ని ఫేవరేట్ అయ్యే అవకాశం లేదు కదా..

చాలా వాటిని ఇష్టపడోచ్చు కానీ అన్ని ఫేవరేట్ అయ్యే అవకాశం లేదు కదా' అని ఫేవరేట్ స్థానంలో లైక్ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి కారణాన్ని ట్విట్టర్ ప్రోడక్ట్ మేనేజర్ ఆకర్షణ్ కుమార్ తన బ్లాగ్ లో పేర్కొన్నారు.

హార్ట్ సింబల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది..

హార్ట్ సింబల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది..

హార్ట్ సింబల్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందినది కావడంతో స్టార్ స్థానంలో దాన్ని ఉంచామన్నారు. అయితే దాన్ని తప్పనిసరిగా వాడాల్సిన అవసరం లేదని, కావాలంటే క్రోమ్ బ్రౌజర్ నుంచి వెబ్ స్టోర్ లోకి వెళ్లి స్టార్ ఆకారాన్ని తిరిగి ఇన్స్టాల్ చేసుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది.

శాని ప్రాన్సి్స్కోలోని ట్విట్టర్ హెడ్ ఆఫీసు.

శాని ప్రాన్సి్స్కోలోని ట్విట్టర్ హెడ్ ఆఫీసు.

ఈ సంధర్భంగా శాని ప్రాన్సి్స్కోలోని ట్విట్టర్ హెడ్ ఆఫీసు ఫోటోలను చూద్దాం.

Best Mobiles in India

English summary
Here Write witter Swaps Out Its Favorites Button For Likes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X