మోస్ట్ సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్.. చైనా నుంచి

Posted By:

సౌకర్యవంతమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని శాసిస్తోన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం సెక్యూరిటీ పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌లోని లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్‌ల కంపెనీ UMi సెక్యూరిటీ అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఓ సరికొత్త సెక్యూరిటీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ పేరు UMi iRon Pro. ఫోన్ స్పెసిఫికేషన్స్ క్రింది స్లైడర్‌లో...

Read More : ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌లో నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మోస్ట్ సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్.. చైనా నుంచి

డిజైన్ పరంగా UMi iRon Pro మునుపటి ఎడిషన్ మోడల్ UMi iRonను పోలి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో సింగిల్ పీస్ రేర్ ప్యానల్‌ను ఏర్పాటు చేసారు.

మోస్ట్ సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్.. చైనా నుంచి

UMi iRon Pro 5.5 అంగుళాల డిస్‌ప్లే‌ను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్థ్యం 1920x1080 పిక్సల్స్.

మోస్ట్ సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్.. చైనా నుంచి

ఫోన్ లోపలి స్పెక్స్

మీడియాటెక్ ఎంటీ6753 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం.

మోస్ట్ సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్.. చైనా నుంచి

ఫోన్ సెక్యూరిటీ ఫీచర్లు

ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐప్రింట్ఐడీ అన్‌లాక్, వాయిస్ అన్‌లాక్

 

మోస్ట్ సెక్యూర్డ్ ఆండ్రాయిడ్ ఫోన్.. చైనా నుంచి

ఫోన్ ఇతర ఫీచర్లు

యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, ఎల్ఈడి నోటిఫికేషన్ ప్యానల్ ఆన్ ఫ్రంట్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
UMi iRon Pro, World’s Most Secured Smartphone To Come With Iris Scanner And More. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot