ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

Posted By:

డాటా స్టోరేజ్‌కు ఉపయోగపడుతున్న ఉపకరణాల్లో పెన్‌డ్రైవ్ ఒకటి. కంప్యూటర్‌కు బంధువులా పుట్టకొచ్చిన ఈ ఉపకరణం వైవిధ్యభరితమైన మోడళ్లలో లభ్యమవుతోంది. పెప్‌డ్రైవ్‌లకు సంబంధించి పలు ప్రత్యేక ట్రెండీ డిజైన్‌లు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిలో పలు ప్రత్యేక డిజైన్‌లను మీముందుంచుతున్నాం.

ముచ్చటైన ల్యాండ్‌లైన్ ఫోన్‌లు!!!

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై హాటెస్ట్ డీల్స్ (టాప్-10)

పెన్‌డ్రైవ్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు?

- మీరు ఎంపిక చేసుకున్నపెన్‌డ్రైవ్ మీద సీరియల్ నెంబర్‌ను దాని సీల్డ్ కవర్ పై ఉన్న నెంబర్‌తో పోల్చి చూసుకోవాలి. నెంబరు విషయంలో ఏమాత్రం తేడా ఉన్నా, అసలు నెంబరే లేకున్నా అది నకిలీదని నిర్థారణకు వచ్చేయచ్చు. నకిలీ పెన్‌డ్రైవ్‌ల పై సీరియల్ నెంబర్లు ఉండవు.

- నాసిరకం ప్లాస్టిక్‌ను ఉపయోగించటం చేత పెన్‌డ్రైవ్‌లు తక్కువ బరువును కలిగి ఉంటాయి. కాబట్టి బరువు విషయంలోనూ ఓ కన్నేసి ఉంచండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

ఇండియాలో అదిరిపోయే పెన్‌డ్రైవ్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

- అలాగే పెన్‌డ్రైవ్ మీద ఉన్న లోగోను స్ర్కాచ్ చేసి చూడిండి అది తొలగిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ పెన్‌డ్రైవ్ నకిలీదే. కంపెనీ పెన్‌డ్రైవ్‌లపై ముద్రించిన లోగో చెక్కు చెదరదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot