ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియని నిజాలు!

Posted By:

సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను స్థాపించి ఆన్‌లైన్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక హోదాను దక్కించుకున్న మార్క్ జూకర్‌బర్గ్ 31 సంవత్సరాల వయసులోనే యువ బిలయనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్నారు. మీకో విషయం తెలుసా..? జూకర్‌బర్గ్ బల్గేరియన్ పూర్వీకులు వంశం నుంచి వచ్చిన వ్యక్తి.

Read More: మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ‘ఏపీ' ప్రెస్‌ఏజన్సీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆన్‌లైన్ ప్రపంచంలో అనతి కాలంలోని చరిత్ర సృష్టించిన వెబ్‌సైట్‌గా ఫేస్‌బుక్ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బెర్డ్ గురించి పలు ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిన్నతనం నుంచే నైపుణ్యాలను అలవర్చుకున్నారు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

కంప్యూటర్ ఆపరేటింగ్, సాఫ్ట్‌వైర్ రైటింగ్ వంటి నైపుణ్యాలను జూకర్‌బర్గ్ చిన్నతనం నుంచే అలవర్చుకున్నారు.

వివిధ భాషల పై పట్టు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

జూకర్‌బర్గ్‌కు  ఫ్రెంచ్, హెబ్రివ్, లాటిన్, ప్రాచీన గ్రీక్ వంటి భాషల్లో మంచి పట్టు ఉంది.

హైస్కూల్ స్థాయిలోనే తన ప్రతిభాపాటవాలను కనబర్చాడు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

జూకర్‌బెర్గ్ హైస్కూల్ స్థాయిలోనే తన ప్రతిభాపాటవాలను కనబర్చాడు. జూకర్‌బర్గ్ రూపొందించిన ‘సైనాప్సీ' అనే ప్రోగ్రామ్ అనేక కంపెనీలను ఆకర్షించింది. దింతో ఏఓఎల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఇతడిని ఉద్యోగంలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేసాయి.

జూకర్‌బర్గ్ శాకాహారి

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

జూకర్‌బర్గ్ శాకాహారి. ఓ ఇంటర్యూలో జూకర్‌బెర్గ్ స్పందిస్తు తానే స్వయంగా వేటాడిన జంతువు మాంసాన్ని మాత్రమే తీసుకుంటానని తెలిపారు.

జూకర్‌బర్గ్‌కు ఇష్టమైన సూక్తి

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

జూకర్‌బర్గ్‌కు ఇష్టమైన సూక్తులలో ఇది కూడా ఒకటి. "Make things as simple as possible but no simpler"

ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీ

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

జూకర్‌బర్గ్ ఓ హంగేరియన్ షీప్‌ డాగ్‌ను పెంచుతున్నారు. పేరు బీస్ట్. ఈ షీప్ డాగ్‌కు ప్రత్యేకమైన ఫేస్‌బుక్ పేజీ ఉంది. 

ఫేస్‌బుక్ కామెంట్ విండోలో

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

ఫేస్‌బుక్ కామెంట్ విండోలో @Β:0] ఈ పదాలను మీరు టైప్ చేసినట్లయితే జూకర్‌బెర్గ్ పేరు ప్రత్యక్షమవుతుంది.

జూలై 2011 నుంచి

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

జూలై 2011 నుంచి జాకర్‌బర్గ్ గూగుల్ సోషల్ నెట్‌వర్క్ గూగుల్+లో ప్రత్యేక ఆదరణను సొంతం చేసుకుంటున్నారు.

బ్లూ కలర్‌ను బాగా ఇష్టపడతారు

ఫేస్‌బుక్ సీఈఓ గురించి మీకు తెలియన నిజాలు!

జూకర్‌బర్గ్‌కు వర్ణాంధత్వం ఉంది. ఆయన ఎరపు, పచ్చ రంగులను చూడలేరు. బ్లూ కలర్‌ను బాగా ఇష్టపడతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Unknown Facts About Facebook CEO Mark Zuckerberg. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting