స్పీడ్ పెంచండిలా..?

Posted By:

 స్పీడ్ పెంచండిలా..?

ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల హవా నడుస్తోంది. వివిధ ధర వేరియంట్‌లలో లభ్యమవుతున్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌హ్యాండ్ సెట్‌లను అన్ని వర్గాల మొబైల్ యూజర్‌లు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైజ్ పనితీరుకు సంబంధించి పలు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మరింత వేగవంతంగా స్పందించేందుకు ఐదు సూచనప్రాయమైన అంశాలను గిజ్‌బాట్ తమ పాఠకుల దృష్టికి తీసుకువస్తోంది.

 స్పీడ్ పెంచండిలా..?

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చేస్తుండాలి. దీంతో మీ ఫోన్ పనివేగం మరింతగా పెరుగుతుంది. ఫోన్‌ను రీసెట్ చేయటం వల్ల పనితీరు మెరుగుపడుతుంది. గూగూల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఆటో టాస్క్ కిల్లర్, యాంటీ వైరస్, స్టార్ట్ అప్ మేనేజర్, జ్యూస్ డిఫెండర్ వంటి అప్లికేషన్‌లను డౌన్ లోడ్ చేసుకోవటం ద్వారా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది. ఫోన్‌లోని అనవసర అప్లికేషన్‌లను తొలగించటం మంచిది. ఫోన్ రీస్టార్డ్ చేయటం ద్వారా తాత్కాలిక ఉపశమనాన్ని పొందవచ్చు.

(ఇంకా చదవండి: మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?)

English summary
Usefull tips for Android Smartphone Users. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot