తెలుగులో ప్రేమికుల రోజు ఎస్ఎంఎస్‌ ఇంకా గ్రీటింగ్స్

Posted By:

ప్రేమికుల రోజున ఇచ్చే చిన్న కానుకలైనా .. ప్రేమబంధాన్ని మరింత పటిష్టం చేస్తాయి. వాలెంటైన్ డే రోజున ప్రేమికులు ఒకరికొరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని తమలోని ప్రేమ బంధాన్ని తెలుపుతుంటారు. తమ హావ, భావాలను వ్యక్తీకరించే విధానాన్ని జీవితంలో ఎన్నడూ మరిచిపోలేరు.

‘లవర్స్ డే స్పెషల్'..బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ డీల్స్

అలాంటి ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించే ప్రేమికుల రోజున మీ ప్రేయసి లేదా ప్రియుడికి మంచి ప్రేమ సందేశాన్ని పంపాలనుకుంటున్నారా..?, ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు వాలంటైన్ సందేశాలను తెలుగులో అందిస్తున్నాయి. నచ్చిన సందేశాన్నినచ్చిన భాషలో వ్యక్తీకరించటం గొప్ప విషయం.

మనసును హత్తుకునే సందేశంతో ఈ మధురమైన రోజున తమ ఇష్టసఖికి మరింత చేరువుకాలనుకునే వారి కోసం బెస్ట్ వాలంటైన్ డే తెలుగు ఎస్ఎంఎస్ వెబ్‌సైట్‌ల వివరాలు లింక్ అడ్రస్‌లతో సహా....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలుగులో ప్రేమికుల రోజు ఎస్ఎంఎస్‌ ఇంకా గ్రీటింగ్స్

ఇంగ్లీష్ తాట్స్ డాట్ కామ్ (Englishthoughts.com): లింక్ అడ్రస్

తెలుగులో ప్రేమికుల రోజు ఎస్ఎంఎస్‌ ఇంకా గ్రీటింగ్స్

వాలంటైన్ గే గ్రీటింగ్ కోట్స్ డాట్ కామ్ (valentinedaygreetingsquotes.com): లింక్ అడ్రస్

తెలుగులో ప్రేమికుల రోజు ఎస్ఎంఎస్‌ ఇంకా గ్రీటింగ్స్

మల్లీ కామిడీ డాట్ కామ్ (mallikcomedy.com): లింక్ అ్రడస్

తెలుగులో ప్రేమికుల రోజు ఎస్ఎంఎస్‌ ఇంకా గ్రీటింగ్స్

అప్ డేట్ ఫేస్ డాట్ కామ్ (updateface.com): లింక్ అడ్రస్

తెలుగులో ప్రేమికుల రోజు ఎస్ఎంఎస్‌ ఇంకా గ్రీటింగ్స్

ఎస్ఎంఎస్ రోజానా డాట్ కామ్ (smsrozana.com): లింక్ అడ్రస్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot