లగ్జరీ లుక్ అదరహో!

Posted By:

వెర్టూ (Vertu), ఖరీదైన లగ్జరీ మొబైల్ ఫోన్‌లను తయారు చేసే ఈ బ్రిటీష్ కంపెనీని ఫిన్నిష్ మొబైల్ ఫోన్‌ల కంపెనీ నోకియా 1998లో స్థాపించింది. 2012లో ఈ కంపెనీని EQT VI అనే ప్రైవేట్ ఈక్విటీ గ్రూప్‌కు నోకియా విక్రయించింది. 2013 ముగింపు నాటికి వెర్టూ కంపెనీ 3,50,000 ఖాతాదారులను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 500 రిటైల్ అవుట్ లెట్‌లు ఉన్నాయి. రష్యా, ఆసియా ఇంకా మిడిల్ ఈస్ట్ దేశాలలో వెర్టూ ఫోన్‌లకు మంచి డిమాండ్ ఉంది.

ఇంకా చదవండి: ఆ కంపెనీల్లో ఉద్యోగులకు అన్ని సౌకర్యాలా..?

కేకపుట్టించే స్మార్ట్‌ఫోన్‌లు కొత్త కొత్త ట్రండ్‌లలో దూసుకొస్తున్న రోజులివి. మల్టీ కోర్ ప్రాసెసర్, హై క్వాలిటీ ర్యామ్, అల్ట్రా స్పీడ్ 4జీ కనెక్లువిటీ, మన్నికైన డిస్‌ప్లే వంటి హైఎండ్ స్పెషల్ ఫీచర్లతో విడుదలవుతున్న వీటికి మార్కెట్లో విపరీతమైన ఆదరణ నెలకుంది. ఖరీదు గల ఫోన్‌లు వాడే కోటీశ్వరుల కోసం, ఆకర్షణీయమైన గోల్డెన్ డైమెండ్ డిజైనింగ్‌తో పాటు అత్యుత్తమ మొబైలింగ్ వ్యవస్థను కలిగి ఉన్న లగ్జరీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

వెర్టు స్మార్ట్‌ఫోన్ లగ్జరీ లుక్ అదరహో!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
vertu signaturetouch luxury phones. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot