డేటా ధరలు 67 శాతం వరకు తగ్గింపు

Written By:

ఈ నెలంతా 2జి, 3జి, 4జి ఖాతాదారులకు ప్రమోషనల్ స్కీమ్ కింద ప్రస్తుత ధరలోనే 50 నుంచి 67 శాతం వరకు అధిక డేటా ఇవ్వనున్నట్టు వొడాఫోన్‌ ఇండియా ప్రకటించింది. ఇప్పటి వరకు 3జి, 4జి వినియోగదారులకు వొడాఫోన్‌ రూ.650కి 3జిబి డేటా ఆఫర్‌ చేస్తోంది. ఇపుడిది 5జిబికి అంటే 67 శాతం పెరుగుతుంది. అలానే రూ.449 స్కీమ్‌ కింద 3జి, 4జి ఖాతాదారులకు అందించే 2జిబి డేటా 3 జిబికి పెరుగుతుంది. 3జి, 4జి ఖాతాదారులకు రూ.999 స్కీమ్‌ కింద ఆఫర్‌ చేసే డేటా 10 జిబికి పెంచింది. పైన తెలిపిన ధరలు సర్కిల్ ను బట్టి మారతాయని కంపెనీ తెలిపింది. దీంతో వొడాఫోన్ తన ప్రత్యర్థులైన ఎయిర్‌టెల్, ఐడియాల సరసన చేరింది.మొత్తంగా రిలయన్స్ 4జీ దెబ్బకు అన్ని కంపెనీలు భారీగా ఆపర్లను ప్రకటిస్తున్నాయి.

జియో దెబ్బకు కంపెనీలు విలవిల..భారీగా డేటా రేట్లు తగ్గింపు

ఉచిత డేటాను పొందే యాప్స్ ఉన్నాయి...వాటితో మీరు మీ డేటాను ఇంకా పెంచుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Gigato

ఉచిత డేటాను పొందే యాప్స్

ఈ యాప్ లో మీరు మీ డేటాను పెంచుకుంటూ పోవచ్చు.మీరు మీ డేటా అయిపోతుందనుకుంటే ఈ యాప్ నుంచి తిరిగి పొందవచ్చు.

Earn Talktime

ఉచిత డేటాను పొందే యాప్స్

ఇది మీ టాక్ టైంను పెంచుకునే మార్గాలను సూచిస్తుంది. మీరు యాప్ లోని సూచనల పాటిస్తే టాక్ టైం పొందే అవకాశం ఉంది.

Paytunes

ఉచిత డేటాను పొందే యాప్స్

ఇందులో మీరు ఉచిత కూపన్ పొందే అవకాశం ఉంది.

My Ads (India)

ఉచిత డేటాను పొందే యాప్స్

ఇందులో మీరు సింపుల్ ప్రశ్నలకు ఆన్సర్ చేసి మనీ సంపాదించుకోవచ్చు.

Recharging your phone

ఉచిత డేటాను పొందే యాప్స్

ఇందులో మీకు స్పెషల్ డీల్స్ అలాగే కూపన్స్ లభించే అవకాశం ఉంది. క్యాష్ బాక్ కూడా పొందవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Here Write Vodafone slashes mobile internet rates by up to 67%
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting