స్మార్ట్‌ఫోన్‌లకు బై.. హాట్ టెక్నాలజీకి సై!

Written By:

టెక్నాలజీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తూ భారీ అంచనాల మధ్య కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో 2016 (సీఈఎస్ 2016) లాస్ వేగాస్ వేదికగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శనను పురస్కరించుకుని ప్రముఖ కంపెనీలు తమ సరికొత్త ఉత్పత్తులను ఒక్కొక్కటిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లకు బై.. హాట్ టెక్నాలజీకి  సై!

ఆ ఫోన్ 6జీబి ర్యామ్‌తో వస్తోందా..?

ఈ ఏడాది ప్రదర్శనలో స్మార్ట్‌ఫోన్‌లకు బదలుగా స్మార్ట్ టెక్నాలజీ హైలెట్ కావటం విశేషం. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) విప్లవానికి ప్రతిరూపంగా భావిస్తున్న సీఈఎస్ 2016 కొత్త ఆలోచనలకు ఊపరిపోస్తోంది. అందుకు నిదర్శనం ఈ వినూత్న ఆవిష్కరణలే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

LG's Foldable OLED display

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

సీఈఎస్ 2016ను పురస్కరించుకుని LG సరికొత్త 4కే అల్ట్రా హైడెఫినిషన్ టీవీలతో పాటు 18 అంగుళాల ఫోల్డబుల్ ఓఎల్ఈడి డిస్ ప్లేలను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

DietSensor SciO

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

సీఈఎస్ 2016 వేదికగా ప్రపంచానికి పరిచయమైన ఈ పోర్టబుల్ డైట్ సెన్సార్ మనం తీసుకునే ఆహారంలో ఎన్నెన్నీ క్యాలరీలు ఉన్నాయో చిటికెలో చెప్పేస్తుంది.

Flexible selfie camera

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

పిక్ పేరుతో పిలవబడుతున్న ఈ ఫ్లెక్సిబుల్ సెల్ఫీ స్టిక్‌ను సీఈఎస్ 2016లో డిస్‌ప్లేకు ఉంచారు. ఈ సెల్ఫీ స్టిక్ సహాయంతో క్లోజప్ ఫోటోలను మరింత సౌకర్యవంతంగా చిత్రీకరించుకోవచ్చు.

Cerevo Tipron robot

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

బిల్ట్‌ఇన్ ప్రొజెక్టర్‌తో వచ్చే ఈ రోబోట్‌లను క్లీనింగ్ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

MSI GT72 Dominator Pro Tobii

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

ఐట్రాకింగ్ టెక్నాలజీని అభివృద్థి చేస్తున్న ప్రముఖ కంపెనీ Tobii, సీఈఎస్ 2016ను పురస్కరించుకుని గేమింగ్ ప్రియుల కోసం ఐ ట్రాకింగ్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయబడిన మొట్టమొదటి కన్స్యూమర్ నోట్ బుక్ ను విడుదల చేసింది. MSI బ్రాండ్ తో వీటిని విక్రయించనున్నారు.

Digitsole's Smartshoes

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

స్మార్ట్ షూ టెక్నాలజీ సీఈఎస్ 2016కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయగలిగే స్మార్ట్ షూను Digitsole సంస్థ అభివృద్థి చేసింది. బిల్ట్ ఇన్ హీటింగ్ సిస్టం టెక్నాలజీతో వస్తోన్న ఈ బూట్లు చలికాలంలో మీ పాదాలను వెచ్చగా ఉంచుతాయి.

Massive Parrot Disco Drone

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

Massive Parrot Disco Drone

ఆధునిక కెమెరా టక్నాలజీ అనుసంధనాంతో అభివృద్థి చేయబడిన ఈ డిస్కో డ్రోన్ సింగిల్ చార్జ్ పై 45 నిమిషాలు ప్రయాణించగలదు. ఈ డ్రోన్‌ను ఒక్కసారి గాలిలోకి విసిరితే చాలు సరాసరిన 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ డ్రోన్‌లో పొందుపరిచిన 14 మెగా పిక్సల్ ట్రిపుల్ యాక్సిస్ డిజిటల్ కెమెరా 32జీబి నిడివి గల వీడియోలను స్టోర్ చేయగలదు.

Netatmo Presence camera

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

సీఈఎస్ 2016ను పురస్కరించుకుని Netatmo సంస్థ స్మార్ట్ అవుట్ డోర్ సెక్యూరిటీ కెమెరాను లాంచ్ చేసింది. వై-ఫైకు కనెక్ట్ అయ్యే  ఈ కెమెరా మీ ఇంటి బయట కదలికలను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ల రూపంలో మీ స్మార్ట్ ఫోన్ కు పంపుతుంది.

Linksys MU-MIMO routers

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

సీఈఎస్ 2016ను పురస్కరించుకుని Linksys సంస్థ రెండు సరికొత్త ఇంటర్నెట్ రూటర్లను లాంచ్ చేసింది.

Muzik's Smart Headphones

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

వైర్‌లెస్ టచ్ కంట్రోలింగ్ టెక్నాలజీతో వచ్చిన ఈ హెడ్ ఫోన్ ల ద్వారా యూజర్లు ఆడియో కంటెంట్ ను సోషల్ మీడియా సెట్ లలోకి షేర్ చేయవచ్చు.

3DRudder VR controller

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

పాదాలతో కంట్రోల్ చేయగలిగే వీఆర్ కంట్రోలర్ ను 3డీ రడ్డర్ సంస్థ సీఈఎస్ 2015 వేదికగా ప్రపంచానికి పరిచయం చేసింది. 

Wisewear safety bracelet

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

ఈ  బుహుళ ఉపయోగకర స్మార్ట్ బ్రాస్లెట్ ను జ్యూయలరీ పరంగా అదే సమయంలో టెక్నాలజీ అవసరాలను ఉపయోగించుకోవచ్చు. 

Mekamons

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

నాలుగు కాళ్లతో అభివృద్థి చేయబడిన ఈ బేటిల్ బోట్ లను ఆత్మ రక్షణకు ఉపయోగించుకోవచ్చు. 

Oree Stylograph smart pen

సీఈఎస్ 2016లో సంచలనం రేపుతోన్న స్మార్ట్ టెక్నాలజీ

ఈ స్మార్ట్‌పెన్ ద్వారా మీరు రాసే పదాలు బ్లూటూత్ ద్వారా Oree యాప్‌లోకి ట్రాన్స్ ఫర్ కాబడతాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Wackiest Gadgets Launched at CES 2016: Flexible Selfie Stick, Self-adjusting Belt and more. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot