ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

By Hazarath
|

మీరు స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా..అయితే వాటిని చాలా ఖర్చు పెట్టి కొనుంటారు. అయితే ఇంత ఖర్చు పెట్టి కొన్న ఫోన్లు ఆ మూవీస్ ఓపెన్ చేస్తే గల్లంతవుతాయట. మీ స్మార్ట్‌పోన్‌కు మాల్ వేర్ రూపంలో పెద్ద ప్రమాదమే పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు పోర్న్ చూసేందుకు ఉపయోగించే యాప్స్ లో ఉన్న వైరస్ మొబైల్ డివైస్ లోకి దూరే అవకాశం ఉందని దాంతో మీ మొబైల్ ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారంతో పాటు మీ బ్యాంకు ఖాతాల్లోని డబ్బును దొంగలించే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

 

Read more: సైంటిస్టుల ఊహకు అందని మిస్టరీలు

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

పోర్న్ చిత్రాలు చూసేటప్పుడు కనిపించే లింక్స్‌, వచ్చే టెక్ట్స్‌ మెసేజెస్‌ను ఓపెన్‌ చేసినా, క్లిక్ చేసినా ఈ పోర్న్ యాప్‌లు మీ ఫోన్‌లోకి డౌన్‌లోడ్ అయ్యే అవకాశముందని, ఒక్కసారి వీటిని తొలగించడం చాలా కష్టమని, ఈ యాప్స్‌ మీ ఫోన్‌లోని సమస్త సమచారాన్ని ఊడ్చేస్తాయని నిపుణులు అంటున్నారు.

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

థర్డ్‌ పార్టీ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ అయ్యే పోర్న్ థీమ్‌డ్‌ యాప్స్‌ చాలా ప్రమాదకరమైనవని, ఇందులోని మాల్వేర్‌ తమంతట తామే ఫోన్‌ను లాక్‌ చేస్తుందని, వీటిని తొలగించడం కూడా కష్టమేనని డెల్ సెక్యూరిటీ రీసెర్చర్‌ అలెక్స్ డుబ్రోవ్‌స్కీ తెలిపారు.

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే
 

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

అయితే, ఇలాంటి యాప్స్‌ గుర్తించడం ప్రస్తుతం చాలా సులభమని, యాక్సెస్ కోసం ఈ యాప్స్‌ డివైజ్ అడ్మినిస్ట్రేటర్‌ను కోరినప్పుడే వీటిని గుర్తించవచ్చునని చెప్పారు.

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

మాల్వేర్ తో అనుమానాస్పదంగా ఉన్న 100కు పైగా ఉన్న యాప్స్‌ను ఇప్పటివరకు గుర్తించడం జరిగిందని, వీటిని రూపకర్తలు పెద్ద ఎత్తున మొబైల్ వినియోగదారులపై దాడులు చేసి.. వ్యక్తిగత సమాచారాన్నికొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

పోర్న్‌ సంబంధిత యాప్స్‌లోనే ఇలాంటి ముప్పు ఎక్కువగా ఉందని, ఇలాంటి యాప్స్‌ పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ రైట్స్‌ను కోరుతాయని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు.

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

ఫోన్లో పోర్న్ టచ్ చేస్తే మీ సమాచారం గల్లంతే

కిట్‌కాట్‌ 4.4, అంతకుపూర్వం అండ్రాయిడ్‌ వెర్షన్ మొబైల్ ఫోన్లలో ఈ ముప్పు మరింత అధికమని అలెక్స్‌ పేర్కొన్నారు. లాక్ స్క్రీన్ మాల్వేర్‌తో వస్తున్న యాప్స్‌ దాడులు పెరిగిపోతుండటం ప్రస్తుతం ఐటీ నిపుణులను ఆందోళనకు గురిచేస్తున్నదని ఆయన చెప్పారు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Watching obscene content on your Android phone Beware of infected apps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X