వ్యోమగాములు కక్ష్యలో తినే ఆహారం ఏలా ఉంటుంది..?

Posted By:

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు నిర్వహించే వ్యోమగాములకు ఆహారపదార్థాలను అభివృద్ధి చేసే బాధ్యతను నాసా అంతరిక్ష ఆహార వ్యవస్థల ప్రయోగశాల చేపడుతోంది. అంతరిక్షంలో ఖగోళవేత్తలు తీసుకునే ఆహారం అత్యంత శ్రేష్టకరమైనదై ఉంటుంది. తక్కువ బరువును కలిగి ఉండే ఈ తిండి పదార్థాలను అంతరిక్ష నౌకలో నిల్వ ఉంచుకోవచ్చు.

బెస్ట్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు!

కక్ష్యలో ఉన్నప్పుడు అక్కడి వాతావారణ పరిస్థితులు దృష్ట్యా వ్యోమగాములకు రుచిలోపం వస్తుంది. నాసా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రోదసీ యాత్రికులు తీసుకునే ఆహారం నోటికి రుచిగా ఉండేటట్లు తయారు చేస్తుంది. వ్యోమగాములు అంతరిక్ష కేంద్రంలో తీసుకునే ఆహారాన్ని క్రింది ఫోటోగ్యాలరీలో చూడొచ్చు.....

పెన్‌డ్రైవ్‌లు.. ఇలా

చంద్రుడి పై తొలి అడుగు!

అది 1969 జూలై 20... మానవ చరిత్రలో మరపురాని రోజు.. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ మరో ఇద్దరు వ్యోమగామిల బృందంతో కూడిన అపోలో -11 అంతరిక్ష నౌక అంతరిక్షంలోకి రివ్వున దూసుకుపోయింది. ముగ్గురులో ఒకరు కక్ష్యలో తిరుగుతుండగా... ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ అల్ డ్రిన్‌‍లు అపోలో నుంచి వేరుపడి మరో చిన్న వ్యోమనౌకలో చంద్రగ్రహానికి చేరారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూవత్ ప్రపంచం వీక్షిస్తుండగా ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై కాలు మోపారు. 21 గంటల పాటు గడిపిన తరువాత వ్యోమనౌక ద్వారా ప్రధాన నౌకను చేరుకుని 195 గంటలు తరువాత భూమికి చేరుకున్నారు. దింతో చంద్రుని పై తొలిఅడుగు వేసిన అస్ట్రానాట్‌గా నీల్ ఆర్మ్స్ స్ట్రాంగ్ చరిత్రపుటల్లో నిలిచారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot