నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

|

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..? ఫోటోషేరింగ్ వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో నిమిషానికి ఎన్ని ఫోటోలు షేర్ కాబడుతున్నాయ్..?, 60 సెకన్ల వ్యవధిలో ఎంత వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ కాబడుతోంది.? నిమిషానికి ఎన్ని ఫేస్‌బుక్ లైక్స్ లభిస్తున్నాయ్..?, ఎన్ని ట్వీట్‌లు నమోదవుతున్నాయ్..? వెబ్ ప్రపంచంలో 60 సెకన్ల వ్యవధిలో చోటుచేసుకునే ఆసక్తికర అంశాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది. ఈ సమాచారాన్ని ప్రముఖ క్యాస్‌బ్యాక్ వెబ్ పోర్టల్ క్యూమీ ( Qmee) ద్వారా సేకరించటం జరిగింది.

యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ను ఇటీవల కాలంలో తెలుగుతో పాటు గుజరాతీ, కన్నడ, మళయాళీ భాషలలో ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. యూట్యూబ్‌లో అంతక ముందు హిందీ, ఇంగ్లీషు భాషలు అందుబాటులో ఉండేవి. మే 2008 నుండి యూట్యూబ్ ఇండియన్ భాషలను ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తూ వస్తోంది. ప్రాంతీయ భాషలను జత చేయటం ద్వారా యూట్యూబ్ 200 మిలియన్ యూజర్స్‌కు దగ్గరవుతుంది.

టాప్-10 దేశాలు (వేగవంతమైన ఇంటర్నెట్)

 ఇన్స్‌టాగ్రామ్‌లో నిమిషానికి 216000 ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

ఇన్స్‌టాగ్రామ్‌లో నిమిషానికి 216000 ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ప్రముఖ ఫోటో షేరింగ్ వెబ్‌సైట్ ఇన్స్‌టాగ్రామ్‌లో నిమిషానికి 216000 ఫోటోలు షేర్ కాబడుతున్నాయి.

ఆమెజాన్ నిమిషానికి $83,000 అమ్మకాలను చేపడుతోంది.

ఆమెజాన్ నిమిషానికి $83,000 అమ్మకాలను చేపడుతోంది.

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ఆమెజాన్ నిమిషానికి $83,000 అమ్మకాలను చేపడుతోంది.

ఫేస్‌బుక్‌లో నిమిషానికి 1.8మిలియన్ లైక్స్ నమోదువున్నాయి.

ఫేస్‌బుక్‌లో నిమిషానికి 1.8మిలియన్ లైక్స్ నమోదువున్నాయి.

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

ఫేస్‌బుక్‌లో నిమిషానికి 1.8మిలియన్ లైక్స్ నమోదువున్నాయి.

యూట్యూబ్‌లో నిమిషానికి 72 గంటలు అంటే (3 రోజుల) నిడివి గల వీడియో అప్‌లోడ్ అవుతోంది.

యూట్యూబ్‌లో నిమిషానికి 72 గంటలు అంటే (3 రోజుల) నిడివి గల వీడియో అప్‌లోడ్ అవుతోంది.

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

యూట్యూబ్‌లో నిమిషానికి 72 గంటలు అంటే (3 రోజుల) నిడివి గల వీడియో అప్‌లోడ్ అవుతోంది.

 వెబ్ ప్రపంచంలో నిమిషానికి 70 కొత్త డొమైన్లు రిజిస్టర్ కాబడుతున్నాయి.

వెబ్ ప్రపంచంలో నిమిషానికి 70 కొత్త డొమైన్లు రిజిస్టర్ కాబడుతున్నాయి.

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

వెబ్ ప్రపంచంలో నిమిషానికి 70 కొత్త డొమైన్లు రిజిస్టర్ కాబడుతున్నాయి.

నిమిషానికి ఆన్‌లైన్‌లో ఏర్పాటవుతున్న కొత్త వెబ్‌సైట్‌‍ల సంఖ్య 571

నిమిషానికి ఆన్‌లైన్‌లో ఏర్పాటవుతున్న కొత్త వెబ్‌సైట్‌‍ల సంఖ్య 571

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

నిమిషానికి ఆన్‌లైన్‌లో ఏర్పాటవుతున్న కొత్త వెబ్‌సైట్‌‍ల సంఖ్య 571.

నిమిషానికి 204 మిలియన్ ఈ-మెయిళ్లు పంపబడుతున్నాయి.

నిమిషానికి 204 మిలియన్ ఈ-మెయిళ్లు పంపబడుతున్నాయి.

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

నిమిషానికి 204 మిలియన్ ఈ-మెయిళ్లు పంపబడుతున్నాయి.

నిమిషానికి పోస్ట్ కాబడుతున్న ట్వీట్‌లు సంఖ్య 278,000.

నిమిషానికి పోస్ట్ కాబడుతున్న ట్వీట్‌లు సంఖ్య 278,000.

నిమిషం కాలంలో ఇంటర్నెట్‌లో ఏం జరుగుతోంది..?

నిమిషానికి పోస్ట్ కాబడుతున్న ట్వీట్‌లు సంఖ్య 278,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X