6o సెకన్లు ఇంటర్నెట్ ఆగిపోతే..షాకింగ్ నిజాలు

By Hazarath
|

కేవలం అరవై సెకన్లు ఇంటర్నెట్ ఆగిపోతే ఏం జరుగుతుందనేది చాలా ఆసక్తికలిగించే అంశం.. మరి ఒక నిమిష కాలంలో ఇంటర్నెట్ అగిపోతే ఏం కార్యకలాపాలు ఆగిపోతాయి. అలాగే ఏయే వాటికి ఎంతమేర నష్టం వస్తుంది అనే అంశాలపై మైండ్ బ్లోయింగ్ అంశాలు బయటకొచ్చాయి. ఇంటర్నెట్ తో అను సంధానమైన ఫేస్‌బుక్ , ట్విట్టర్, వాట్సప్ ఇలాంటి వాటి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో మీరే చూడండి. ఈ వివరాలను 'ఇంటర్నెట్ లైవ్ స్టాట్స్. కాం'తో పాటు ..' ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స్ 'సంస్థలు గత నెలలో వెల్లడించాయి.

 

జియోకి సవాల్: రూ. 29కే నెలంతా ఇంటర్నెట్

#1

#1

ఇంటర్నెట్ ట్రాఫిక్
22,63,020 జీబీల ఇంటర్నెట్ ట్రాఫిక్ నిట్ట నిలువునా కూలిపోతుంది.

#2

#2

గూగుల్
33,63,780 అన్వేషణలు ఆగిపోయి గూగుల్ కుదేలయిపోతుంది.

#3

#3

యూట్యూబ్
78,21,360 వీక్షణలు ఆగిపోయి ప్రపంచంలో ఎంటర్ టైన్ మెంట్ అనేదే ఉండదు.

#4
 

#4

ఫేస్‌బుక్

7,01,389 లాగిన్లు ఆగిపోయి దిక్కు తోచక జనాలు అల్లాడిపోతారు.

#5

#5

ట్విట్టర్
4,39,860 ట్వీట్లు ఆగిపోయి బిత్తర మొహాలతో నెటిజన్లు కనిపిస్తారు.

#6

#6

వాట్సప్
దాదాపు 2 కోట్ల 10 లక్షల సందేశాలు ఆగిపోయి మొబైల్ మీదనే విసుగొస్తుంది.

#7

#7

ఇన్‌స్టా‌గ్రామ్
44.400 ఫొటోల అప్లోడింగ్ ఆగిపోయి తెల్లమొహాలు వేస్తారట

#8

#8

ఈమెయిల్స్
15,12,20,340 (ఇందులో 67 శాతం స్పామ్ మెయిల్స్) పనిచేయక ఆఫీసులు కార్యకలాపాలన్నీ అతలాకుతలం అవుతాయి.

#9

#9

స్నాప్ చాట్

5,27,760 ఫొటో షేర్లు ఆగిపోతాయి.

#10

#10

స్కైప్

వీడియో కాలింగ్ లో దూసుకుపోతున్న స్కైప్ లో దాదాపు 1,35,480 కాల్స్ కేవలం 60 సెకన్లలో ఆగిపోతాయట.

#11

#11

తంబ్లర్
69.240 పోస్టులు ఎక్కడివక్కడే నిలిచిపోతాయి.

#12

#12

ఆపిల్
యాప్ స్టోర్ నుంచి 51 వేలకుపైగా యాప్ డౌన్లోడ్లు ఆగిపోయి ఆపిల్ కంపెనీ కుదేలవుతుంది.

#13

#13

అమెజాన్
దాదాపు కోటి 40 లక్షల విలువైన కొనుగోళ్లు ఆగిపోయి నష్టాల ఊబిలోకి వెళ్లిపోతుంది.

#14

#14

లింక్డ్ఇన్
120కిపైగా కొత్త ఖాతాదారుల చేరిక ఆగిపోతుంది.

Best Mobiles in India

English summary
Here Write What happens on the internet in 60 seconds

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X