వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

|

నిర్లక్ష్యం... బాధ్యతారాహిత్యం... అవగాహన లేమి కారణంగా అనేకమంది జీవితాలు అర్థంతరంగా ముగుస్తున్నాయి. తప్పతాగి డ్రైవ్ చేయటం... సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వంటి అంశాలకు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుండగా ఇటీవల వెల్లడైన ఓ అధ్యయనం రోడ్డు ప్రమాదాలకు సెల్‌ఫోన్ కూడా ఓ ప్రధాన కారణమని నిర్థారించింది. డ్రైవింగ్ సమయంలో మొబైల్ టెక్స్టింగ్ ప్రమాదానికి సంకేతం. అయినప్పటికి ఈ వాస్తవాన్ని చాల మంది గ్రహించరు. వాహన చోదకులను అప్రమత్తం చేసే క్రమంలో డ్రైవింగ్ సమయంలో టెక్స్టింగ్ కారణంగా చోటుచేసుకున్న 9 ప్రమదాలను వాటి తీవ్రతను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ ప్రచురిస్తోంది. ఆ వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

 

తక్కువ ధరలకే.. డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్ ఫోన్స్

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

1.) టెక్స్టింగ్ అతని పాలిట మృత్యువులా మారింది:

16ఏళ్ల ఎరిక్ సాహసోపేతమైన యువ క్రీడాకారుడు. తన తొలి బైక్ మారాథాన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. ఓ వేసవి రోజు ఎరిక్ బైక్ రైడ్‍‌కు వెళ్లాడు. అదే అతని చివరి ప్రయాణం. 60 మైళ్ల వేగంతో దూసుకువెళుతుతన్న ఈ టీన్ డ్రైవర్‌ను ట్రక్ ఢీకొట్టింది. ఎరిక్ అక్కడికక్కడే ప్రాణాలను ఒదిలాడు. ట్రక్ డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయటం కారణంగానే ప్రమాదం సంభవించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

 

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

2.) తల్లిదండ్రులను చూద్దామని బయలుదేరి పై మృత్యుఒడికి:

సాయుర్ అనే 18 సంవత్సరాల కళాశాల విద్యార్థిని తన తల్లిదండ్రులను చూడాలన్న తాపత్రయంతో ఉతహ్ నుంచి ఇదాహోకు తన కారులో బయలుదేరింది. డ్రైవింగ్ చేస్తూ టెక్స్టింగ్ ప్రారంభించిన సాయుర్ తన చివరి అప్‌డేట్‌గా ‘ఈ అంశాన్ని ఇప్పుడు చర్చించలేను. డ్రైవింగ్ సమయంలో ఫేస్‌బుక్ చాటింగ్ అంత సురక్షితం కాదు!' అంటూ పోస్ట్ చేసింది. కొద్ది నిమిషాల్లోనే సాయుర్ ప్రయాణిస్తున్న కారు ట్యాంకర్ ట్రక్‌ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో సాయుర్ అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది.

 

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!
 

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

3.) అమ్మను చిత్రీకరించాడు.. అంతలోనే మృత్యువు కబళించింది:

డిసెంబర్ 1, 2010. రెండు సంవత్సరాల కాలీ‌ ఆన్‌ముర్రే తన తల్లితో కలిసి లోకల్ పార్కులో ఆడుకునేందుకు బయలుదేరాడు. తల్లికొడుకులిద్దరు సమీపంలోని క్రాసింగ్ వద్దకు చేరుకున్నారు. రోడ్డుకు అటువైపుగా సెల్‌ఫోన్ మాట్లూడుతూ దూసుకొస్తున్న ఓ యువ డ్రైవర్ రోడ్డును దాటుతూ అమ్మతో ముచ్చట్లలో మునిగితేలిన కాలీని ఈడ్చుకెళ్లాడు. కొద్ది సెకన్‌లలోనే విషాదం ఆ ప్రాంతానికి చుట్టముట్టుంది. ఆ కన్నతల్లి ఆకృందనలకు అవధులే లేవు..

 

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

4.) అతని నిర్లక్ష్యానికి.. ఇద్దరు శాస్త్రవేత్తలు బలి!

సెప్టంబర్ 22, 2006. ఉదయం ఆ ప్రాంతాన్ని తుఫాను చుట్టుముట్టింది. రెగ్గి షా అప్రమత్తంగా డ్రైవ్‌చేస్తు ఇంటికి వెళుతున్నాడు. మార్గమధ్యంలో షా చేసిన ఓ తప్పిందం ఇద్దరి శాస్త్రవేత్తల ప్రాణాలున బలిగొనేలా చేసింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో ప్రమాదం సమయంలో షా తన ప్రియురాలుతో చాటింగ్ చేస్తున్నట్లు తేలింది.

 

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

వారు టెక్స్టింగ్ కారణంగానే... అన్ని రోడ్డు ప్రమాదాలే!

5.) టెక్స్టింగ్ చేస్తూ కంట్రోల్ తప్పి!

నవంబర్ 10, 2009. అలెక్స్ బ్రౌన్ అనే హైస్కూల్ విద్యార్థిని డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురై మరణించింది. పోలీసుల దర్యాప్తులో అలెక్స్ మరణానికి గల కారణాలు వెల్లడయ్యాయి. అలెక్స్ టెక్స్టింగ్ చేస్తే డ్రైవ్ పై పట్టుకోల్పోవటం కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారును నిర్థారించారు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X