మొబైల్ లేకుండానే వాట్సప్‌లో ఛాట్..

By Hazarath
|

వాట్సప్ ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. మొబైల్‌తో పని లేకుండా వాట్సప్‌ను వాడుకునే విధంగా త్వరలో అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌ఫోన్ ఆధారంగా పనిచేసే వాట్సాప్ త్వరలో కంప్యూటర్ ఉన్న ప్రతీ ఇంటినీ చేరనుంది. ఇప్పటి వరకు వాట్సాప్ మొబైల్ ఫోన్‌కే పరిమితం. కంప్యూటర్‌లో వెబ్ వాట్సాప్ పేజీలో స్కానింగ్ చేసి కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ మొబైల్ కూడా కచ్చితంగా ఉండాల్సిందే. పైగా అందులో ఇంటర్నెట్ ఆన్ చేసి ఉండాలి.

Read more : వాట్సప్ లో నీకు తెలియని ఫీచర్స్

WhatsApp

ఈ లింక్ తలనొప్పి లేకుండా మొబైల్‌తో పనిలేకుండా కంప్యూటర్‌పై నేరుగా వాట్సాప్‌ను యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంటే బావుండును అనుకునే వారి కోరిక త్వరలోనే సాకారం కానుంది. వాట్సాప్ డెస్క్ టాప్ అప్లికేషన్ పై ఇప్పటికే కృషి జరుగుతున్నట్టు సమాచారం. విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కు సపోర్ట్ చేసే డెస్క్ టాప్ అప్లికేషన్ అభివృద్ధిపై ఆ సంస్థ ఇంజనీర్లు దృష్టి సారించారు. ఇది కార్యరూపం దాలిస్తే ఫైల్స్, ఫొటోస్ ను కంప్యూటర్ నుంచి కూడా నేరుగా వేగంగా పంపుకునే వెసులుబాటు రానుంది. ఈ సంధర్భంగా మొబైల్ నంబర్ లేకుండా వాట్సప్ ను వాడటం ఎలానో తెలుసుకుందాం.

Read more : వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి: ఎయిర్‌టెల్,వొడాపోన్

 మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

ముందుగా వాట్సప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకోండి.

 మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

యాప్ విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేసి సెటప్ ప్రాసెస్‌ను మొదలుపెట్టండి.

 మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

గూగుల్ ప్లే స్టోర్‌లోకి TextNow యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

 మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది
 
మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తరువాత సెటప్ ప్రాసెస్ మొదలుపెట్టండి. సెటప్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే TextNow యాప్ మీకో ప్రత్యేకమైన నెంబర్ ను కేటాయిస్తుంది. ఆ నెంబర్ ను ఓ పేపర్ పై రాసుకోండి.

 మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

ఇప్పుడు మీ వాట్సప్ అకౌంట్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌ను వెరిఫికేషన్ బాక్సులో ఎంటర్ చేయండి.

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

వెరిఫికేషన్ బై ఎస్ఎంఎస్ ఆప్షన్ కోసం 2 నిమిషాల పాట ఎదురు చూడండి. ఎస్ఎంఎస్ రానట్లయితే వెరిఫికేషన్ బై కాల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

 మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

ఇప్పుడు TextNow యాప్‌లోకి వెళ్లండి. వాట్సప్ వెరిఫికేషన్ కాల్ మీకు అందుతుంది. ఆ కాల్‌లో చెప్పే వెరిఫికేషన్ నెంబర్‌ను నోట్ చేసుకోండి.

 మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

మొబైల్ లేకుండా వాట్సప్: డెస్క్‌టాప్ టాప్ అప్లికేషన్ వస్తోంది

ఇప్పుడు వాట్సప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి సంబంధిత కాలమ్‌లో వెరిఫికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. అంతే మీ వాట్సాప్ అకౌంట్ రన్ అయిపోతుంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write WhatsApp may introduce standalone desktop chatting app report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X