ఇక వాట్సాప్ గ్రూప్ చాట్‌ సభ్యులను 256 వరకు పెంచుకోవచ్చు

Written By:

వాట్సాప్ తన గ్రూప్ చాట్‌లకు సంబంధించి సభ్యుల పరిమిత సంఖ్యను 100 నుంచి 256కు పెంచింది. వాట్సాప్ విడుదల చేసిన ఈ సర్వర్ - సైడ్ అప్‌డేట్‌లో భాగంగా ఇక నుంచి గ్రూపులో 256 మంది వరకు సభ్యులుగా ఉండొచ్చు.

ఇక వాట్సాప్ గ్రూప్ చాట్‌ సభ్యులను 256 వరకు పెంచుకోవచ్చు

వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న v2.12.437 వర్షన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు ఈ అప్‌డేట్‌ను పొందవచ్చు. 2.12.13 వర్షన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా యాపిల్ ఐఓఎస్ యూజర్లు లేటెస్ట్ అప్‌డేట్‌ను పొందవచ్చు. ఇతర ప్లాట్‌ఫామ్‌లకు త్వరలోనే ఈ అప్‌‍డేట్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.

మాట్లాడుతుండగా ముఖం మీద పేలిన ఫోన్, మీ ఫోన్ కూడా ఓవర్ హీట్ అవుతోందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సర్వేలు ఏం చెబుతున్నాయంటే..?

వాట్సాప్ వ్యసనం వేధిస్తోందా..?

సోషల్ మీడియా యువతను వ్యసనంలా పట్టుకుంటోందని గత కొన్ని నెలలుగా సర్వేలు చెబుతున్నాయి. ఐతే దీనిని బలపరుస్తూ ఇటీవల ఓ ఆన్‌లైన్ మీడియా కొన్ని నిజాలను తెలియచేసింది.

సిగరెట్లు, ఆల్కహాల్ కంటే

వాట్సాప్ వ్యసనం వేధిస్తోందా..?

ఈ ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైన నిజాల ప్రకారం యువత సిగరెట్లు, ఆల్కహాల్ కంటే కూడా సోషల్ మీడియాకు పెద్ద వ్యసన పరులుగా తయారయ్యారని తెలిపింది.

వాట్సాప్ ధ్యాసలోనే

వాట్సాప్ వ్యసనం వేధిస్తోందా..?

వాట్సాప్ ధ్యాసలో మునిగితేలుతున్న పలువురు రోజంతా ఆ యాప్ ముందే గడిపేస్తున్నారు.

మానసిక రుగ్మతలకు దారితిస్తోందని

వాట్సాప్ వ్యసనం వేధిస్తోందా..?

సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం పలు మానసిక రుగ్మతలకు దారితిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికి వాటిన పెడచెవిన పెట్టేస్తున్నారు.

సులువుగా బయటపడవచ్చు

వాట్సాప్ వ్యసనం వేధిస్తోందా..?

మితిమీరుతోన్న సోషల్ మీడియా వ్యసనం నుంచి సులువుగా బయటపడవచ్చని నిపుణలు చెబుతున్నారు. 

కొంత సమయాన్ని కేటాయించటం ద్వారా

వాట్సాప్ వ్యసనం వేధిస్తోందా..?

వాట్సాప్ వినియోగానికి సంబంధించి రోజుకు కొంత నిర్ణీత సమయాన్ని కేటాయించటం ద్వారా వాట్సాప్ వ్యసనం నుంచి బయటపడవచ్చు.

ఎక్కువ సమయాన్ని మిత్రులతో గడపటం వల్ల

వాట్సాప్ వ్యసనం వేధిస్తోందా..?

రోజులో ఎక్కువ సమయాన్ని మిత్రులతో గడపటం వల్ల వాట్సాప్ వ్యసనాన్ని నియంత్రణలోకి తీసుకురావచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Now Supports Up to 256 Users in Group Chat. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot