Home
News

ఒత్తిడి పెరిగితే పేలిపోతాయా..?

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్‌లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీ ఇంకా ఫోన్ హార్డ్‌వేరే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలు..

(చదవండి: నోటికి తాళం వేసి.. చేతికి పనిచెబుతున్నాం..)

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

సాధ్యమైనంత వరకు బ్రాండెడ్ క్వాలటీ ఫోన్‌నే కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన ఐఎమ్ఈఐ నెంబర్‌ను కలిగి ఉండాలి. అలానే మీరు వినియోగించే ఫోన్‌కు సంబంధించి ఇయర్ ఫోన్స్, బ్యాటరీ ఇంకా ఛార్జర్‌లు మన్నికైనవిగా ఉండాలి.

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

సెల్‌ఫోన్ బ్లాస్ట్ అవటానికి ప్రధాన కారణం బ్యాటరీ. ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్న సమయంలో మథర్ బోర్డ్ పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కొన్ని ఫోన్‌లలో నాసిరకమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్‌లను ఉపయోగించటం వల్ల పేలుడు సంభవిస్తుంటుంది.

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

సెల్‌ఫోన్ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండాలంటే, ఫోన్ చార్జ్ అవుతున్న సమయంలో కాల్స్ రిసీవ్ లేదా డయల్ చేయటం అంత శ్రేయస్కరం కాదు. అంతగా మాట్లాడాలనుకుంటే ఛార్జింగ్ కేబుల్ నుంచి ఫోన్‌లను వేరు చేసి మాట్లాడండి.

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

చవక ధర ఫోన్‌‍లలో వినియోగించే కాంపోనెంట్స్ బ్రాండెడ్ క్వాలిటీ కాకపోవటం వల్ల వీటిని ఉపయోగించటం అంతగా మంచిది కాదు. ఒక వేళ వీటిని ఉపయోగించాల్సి వస్తే చాలా అప్రమత్తంగా ఉండాలి.

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ పేలుడు ప్రమాదాల నుంచి బయటపడేందుకు చిట్కాలు

ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే, బ్యాటరీ ప్లగ్ నుంచి తొలగించటం మంచిది.

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

ఉబ్బిన బ్యాటరీతో ఫోన్‌ను వాడొద్దు. వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి.

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

వర్షం లేదా చమ్మ తాకిడికి గురైన ఫోన్‌ను ఛార్జ్ చేయటం ప్రమాదకరం.

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండటం వల్ల సెల్‌ఫోన్ ప్రమాదాలను నివారించవచ్చు.

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

నకిలీ మొబైల్ చార్జర్‌లకు దూరంగా ఉండటం వల్ల సెల్‌ఫోన్ ప్రమాదాలను నివారించవచ్చు. 

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

ఫోన్ పేలుళ్లను నివారించేందుకు పలు ముఖ్యమైన సూచనలు

చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడటం అంటే చావుతో చెలగాటమాడుతున్నట్లే. కాబట్టి, ఆ అలవాటును పూర్తిగా మానుకోండి.

Best Mobiles in India

English summary
Why do cellphones explode and how to prevent it. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X