ఫోన్ బ్యాటరీ ఉబ్బిందా..?

|

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్‌లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

ఫోన్ బ్యాటరీతో జాగ్రత్త

నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి నకిలీ బ్యాటరీలకు దూరంగా ఉండండి. నకిలీ మొబైల్ చార్జర్‌లను వాడొద్దు. మీ వాడే ఫోన్ అలానే చార్జర్ ఒకటే కంపెనీదై ఉండాలి. తడి ఫోన్‌ను ఛార్జ్ చేయకూడదు. చార్జ్ అవుతోన్న ఫోన్ ద్వారా మాట్లాడటం అంత శ్రేయస్కరం కాదు. ఉబ్బి ఉన్న బ్యాటరీని వాడటం మంచిది కాదు. కాబట్టి, వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్ ను తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

ఫోన్ బ్యాటరీతో జాగ్రత్త

మరిన్ని సూచనలు:

నాసిరకం చార్జర్లలో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

ఫోన్ బ్యాటరీతో జాగ్రత్త

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి. వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల బ్యాటరీ పై ఆ వేడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకు వేడి వాతావరణంలో మీ స్మార్ట్‌‌ఫోన్‌ను ఉంచొద్దు.

(ఇంకా చదవండి: స్పేస్ బార్‌ను గూగుల్ చంపేస్తోందా..?)

Best Mobiles in India

English summary
why smartphone batteries some times explode..?. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X