Home
News

ఫ్లిప్ కార్ట్ లో మొదలైన వరల్డ్ కప్ మానియా

క్రికెట్ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లను చూడడానికి అద్భుతమైన ఫీచర్స్ మరియు డై-హార్డ్ వంటి మంచి లక్షణాలతో టీవీ కోసం చూస్తుఉన్నారా.అయితే మీరు కొత్త టెలివిజన్ని కొనుగోలు చేయాలనుకుంటే మీరు మీ బడ్జెట్ లో కొనుగోలు చేయగలిగే అనేక స్మార్ట్ TV లు ఉన్నాయి. జూన్ 13 మరియు జూన్ 16 మధ్య ప్రపంచ కప్ మానియాకు ఫ్లిప్ కార్ట్ ఆతిథ్యమిస్తోంది.

world cup mania on flipkart deals on thomson vu iffalcon mi android smart tvs

ఈ నాలుగు రోజుల్లో మీరు Android స్మార్ట్ TV లలో ఆసక్తికరమైన డిస్కౌంట్లను పొందవచ్చు. అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డుదారులకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.నో-కాస్ట్ EMI ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.ఈ వరల్డ్ కప్ మానియా లో స్మార్ట్ టీవీల యొక్క కనీస లావాదేవీల విలువ రూ .7,999లు . డిస్కౌంట్ రూపంలో గరిష్టంగా 2,000 రూపాయల వరకు ఉంటుంది.

Xiaomi స్మార్ట్ టీవీలు :

Xiaomi స్మార్ట్ టీవీలు :

స్మార్ట్ ఫోన్ మార్కెట్ను దెబ్బతీసిన తరువాత Xiaomi కూడా స్మార్ట్ TV మార్కెట్ లో అడుగు పెట్టింది.Mi టీవీల యొక్క శ్రేణి 12,999 రూపాయల వద్ద ప్రారంభం కాగా గరిష్టంగా రూ .47,999 వరకు వెళ్తుంది. 32 అంగుళాల Mi LED స్మార్ట్ TV 4A ప్రో రూ .12,999లకు అందుబాటులో ఉంది. ఇది Android OSతో నడుస్తుంది. 43 అంగుళాల మోడల్ ధర రూ .22,999. అయితే 49 అంగుళాల మోడల్ ధర 29,999 రూపాయలకు అందుబాటులో ఉంది.ఇవే కాకుండా మీరు రెండు 4K HDR మోడల్ టీవీలను కూడా ఎంచుకోవచ్చు.అవి 55-అంగుళాల మోడల్ ధర 39,999 రూపాయలకు అందుబాటులో ఉంది. మరియు ఇతర చిన్న ప్రీమియమ్ మోడల్ ధర మీకోసం 47,999 రూపాయలుగా ఉంది.

Vu స్మార్ట్ టీవీ :

Vu స్మార్ట్ టీవీ :

Vu కూడా 32-అంగుళాల డిస్ప్లే నుండి 65-అంగుళాల డిస్ప్లే మాడ్యూల్స్ వరకు స్మార్ట్ TV మోడళ్ల పరిధిని Vu కలిగి ఉంది. 32 అంగుళాల ప్యానెల్ తో ప్రైమరీ మోడల్ 11,999 రూపాయలకు అందుబాటులో ఉంది.మరియు 55-అంగుళాల అల్ట్రా HD TV 36,999 రూపాయలకు అందుబాటులో ఉంది, అయితే 65 అంగుళాల మోడల్ ధర రూ. 129,999లకు అందుబాటులో ఉంది.

iFFALCON స్మార్ట్ టీవీ :

iFFALCON స్మార్ట్ టీవీ :

IFFALCON స్మార్ట్ టీవీలు కూడా 32 అంగుళాల నుండి 75 అంగుళాల వరకు స్మార్ట్ టెలివిజన్ సెట్లు కలిగి ఉన్నాయి. HD డిస్ప్లే తో అత్యంత సరసమైన మోడల్ 11,999 రూపాయలకు అందుబాటులో ఉంది. 75 అంగుళాల డిస్ప్లే మరియు 4K UHD రిసల్యూషన్తో ప్రీమియం మోడల్ ధర కేవలం 149,999రూపాయలకు అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ టీవీల మీద ఎక్స్చేంజ్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ EMI ఆఫర్లు కూడా అందిస్తోంది.

థామ్సన్ స్స్మార్ట్ టీవీ:

థామ్సన్ స్స్మార్ట్ టీవీ:

థామ్సన్ ఇటీవలే భారతదేశంలో 4 నూతన స్మార్ట్ టెలివిజన్లను ప్రారంభించింది.ఈ కంపెనీ స్మార్ట్ టీవీల నుండి మీరు ఎంచుకోవడానికి మొత్తంగా 8మోడల్స్ ఉన్నాయి. అత్యంత సరసమైన HD Ready 32-అంగుళాల టీవీ ధర రూ .10,999లు.అలాగే 55 అంగుళాల 4K HDR డిస్ప్లేతో ఉన్న ప్రీమియం మోడల్ ధర రూ. 33,999లకు అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో థామ్సన్ స్మార్ట్ TV రేంజ్ పై కూడా ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను అందిస్తోంది.

MarQ స్మార్ట్ టీవీ

MarQ స్మార్ట్ టీవీ

Flipkart యొక్క సొంత బ్రాండ్ MarQ స్మార్ట్ టీవీ కొనుగోలు పై కూడా మీకు ఆసక్తికరమైన ఆఫర్లు కలిగి ఉంది.ఇవే కాకుండా కోడాక్, LG మరియు శామ్సంగ్ TV లమీద కూడా మీకు చాలా రకాల డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
world cup mania on flipkart deals on thomson vu iffalcon mi android smart tvs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X