ఈ కారుతో ఆటో ఇండస్ట్రీ షేక్

Written By:

ఆటో ముబైల్ ఇండస్ట్రీలోనే ఓ సంచలనం.. మిగతా కార్ల మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ 3 డి టెక్నాలజీతో కార్లు దూసుకువస్తున్నాయి. ఇవి 60 mph గమ్యాన్ని కేవలం రెండు సెకన్లతో చేరుకుంటాయని కంపెనీ అధినేత చెబుతున్నారు. అత్యంత వేగంతో పడిచే ఈ కారు 3 డీ ప్రింట్ టెక్నాలజీతో తయారు చేయబడింది.3డి ప్రింటెడ్ సూపర్ కారు పేరుతో వస్తున్న ఈ కార్లను కాలి ఫోర్నియాలోని డివర్జెంట్ మైక్రో ఫ్యాక్టరీస్ తయారు చేస్తోంది. కంపెనీయజమాని కెవిన్ జింగర్ మాట్లాడుతూ ఈ కార్లతో ఇటో ఇంటస్ట్రీని షేక్ చేసేందుకు మేమే రెడీ అవుతున్నామన్నారు.

Read more :సోషల్ మీడియాకు పంచ్ పడింది

అయితే 2013లో కెవిన్ జింగఱ్ కోడా ఆలోమేటివ్ పేరుతో మార్కెట్లోకి ప్రవేశించారు.అయితే అది ఆశించినంతగా విజయవంతం కాకపోవడంతో కొత్త టెక్నాలజీ వైపు చూపు సారించారు. అందులో భాగంగానే ఈ 3డి కార్లు మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. మొత్తం అల్యూమీనియంతో లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి కార్లను తయారు చేశారు. అంతేకాక కార్బూన్ ఫైబర్ ట్యూబ్స్ ను వాడారు. ఇతర కంపెనీల 3 డి కార్ల కన్నా ఈ కార్లు మంచి పెర్ ఫ్మార్మెన్స్ తో పనిచేస్తాయని కార్ల యజమాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 3డి ప్రింటెడ్ సూపర్ కారు ఫీచర్స్ పై లుక్కేద్దాం ఓ సారి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ బ్లేడ్ కారు బరువు దాదాపు 1,400 lbs

కారు గురించి వివరిస్తున్న యజమాని కెవిన్ జింగర్

కారు బ్లేడ్ ఇలా బయటకు ఓపెన్ అవుతుంది.

ఈ కారును అల్యూమీనియం నోడ్స్ ,కార్బన్ పైబర్ ట్యూబ్లర్ తో తయారు చేశారు.

ఈ కారు 60 60 mph దూరాన్ని కేవలం రెండు సెకన్లలో చేరుకుంటుంది

ఇవి ఆర్డర్లను బట్టి తయారు చేస్తారు.

ఆటో మొబైల్ ఇండస్ట్రీలోనే కొత్త టైప్ కిక్ స్టార్ట్

కంపెనీ బ్లేడ్ క్లోజప్ ఫోటో

కంపెనీ బ్లేడ్ క్లోజప్ ఫోటో

700-hpతో న్యాచురల్ గ్యాస్ లేకుంటే గ్యాస్ ఆయిల్ తో రన్ అవుతుంది.

కంపెనీలోని ఫైబర్ మెటీరియల్

కంపెనీలో పని చేస్తున్న టీమ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
here write The start-up puts forth a solution in the all-new Blade, which it calls "the world's first 3D-printed super car.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot