ఈ ‘రోబోట్’ ఉతికి.. ఆరేసి.. మడతపెట్టేస్తుంది

Posted By:

‘లాండ్రాయిడ్' పేరుతో జపనీయులు డిజైన్ చేసిన ప్రపంచపు మొట్టమొదటి లాండ్రీ రోబోట్ గృహోపకరణాల విభాగంలో కొత్త ఒరవడికి నాంది పలికింది. ఈ రోబోట్ బట్టలను ఉతికి ఆరబెట్టడమే కాదు వాటిని క్రమ పద్ధతిలో మడతపెట్టి కబోర్డ్‌లో భద్రపరుస్తుంది. ఈ హౌస్‌హోల్డ్ రోబోట్‌ను పానాసోనిక్ సంస్థ మరికొన్ని టెక్నాలజీ కంపెనీల భాగస్వామ్యంతో అభివృద్థి చేసింది. ఈ ఆటోమేటెడ్ లాండ్రీ రోబోట్ ను మొదటిసారిగా టోక్యోలో నిర్వహించిన ఓ అంతర్జాతీయ టెక్నాలజీ ట్రేడ్ షోలో ప్రదర్శించారు. ఈ లాండ్రీ రోబోట్ దాదాపుగా అన్ని రకాల దుస్తులను వాష్ చేయగలదు. పానాసోనిక్ సంస్థ వచ్చే ఏడాది నుంచి ఈ లాండ్రీ రోబోట్ లను మార్కెట్లో విక్రయించే అవకాశముంది.

Read More : విప్లవాత్మక మార్పులతో ‘ఐఫోన్ 7'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘లాండ్రాయిడ్’ రోబోట్, గృహోపకరణాల విభాగంలో కొత్త ఒరవడి

‘లాండ్రాయిడ్' రోబోట్, గృహోపకరణాల విభాగంలో కొత్త ఒరవడి

English summary
World’s first laundry-folding robot unveiled in Japan. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot