ఈ కంపెనీలు ‘బెస్ట్’

Posted By:

ప్రపంచంలోనే ఉత్తమ పరిపాలన వ్యవస్థ కలిగిన మొదటి 50 కంపెనీలు జాబితాను ఫార్చూన్ పత్రిక ఇటీవల విడుదల చేసింది. వాటిలో ప్రముఖ స్థానాలను సొంతం చేసుకున్న టెక్ కంపెనీల జాబితాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు......

సామాజిక సంబంధాలను బలపరుస్తున్న మైక్రోబ్లాగింగ్ సైట్ లలో ట్విట్టర్ ఒకటి. ఈ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ అనేక అంశాలకు చర్చా వేదికగా నిలుస్తోంది. రాజకీయవేత్తలు మొదలుకుని సినీ తారల వరకు ట్విట్టర్ అకౌంట్ లను నిర్వహిస్తున్నారు. సెలబ్రెటీలు తమ అకౌంట్ ల నుంచి చేసే ట్వీట్ ల పై మీడియా మొదలుకుని ప్రతిఒక్కరిలోనే ఆసక్తే. నేటి ప్రత్యేక శీర్సికలో భాగంగా అత్యధిక మంది ట్విట్టర్ అభిమానులను కలిగి ఉన్న భారత రాజకీయవేత్తల వివరాలను మీతో పంచుకోవటం జరుగుతోంది. చదవండి: భారత రాజకీయవేత్తల ట్విట్టర్ ర్యాంకింగ్స్ (టాప్-10)


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple

1.) Apple

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో యాపిల్ నెం.1 స్థానంలో నిలిచింది.
కంప్యూటర్స్ విభాగంలో : నెం.1 ర్యాంక్.
మొత్తం స్కోరు: 8.24.

 

Google

2.) Google

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో గూగుల్ నెం.2 స్థానంలో నిలిచింది.
ఇంటర్నెట్ సర్వీసెస్ ఇంకా రిటైలింగ్ విభాగంలో గూగుల్ ర్యాంక్: 1,
సాధించిన స్కోరు: 8.01

 

Amazon.com

3.) Amazon.com

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో అమెజాన్ డాట్ కామ్ నెం.3 స్థానంలో నిలిచింది.
ఇంటర్నెట్ సర్వీసెస్ ఇంకా రిటైలింగ్ విభాగంలో ఆమెజాన్ డాట్ కామ్ ర్యాంక్: 2,
సాధించిన స్కోర్: 7.28.

 

IBM

4.) IBM

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఐబీఎమ్ 6వ స్థానంలో నిలిచింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ విభాగంలో ఐబీఎమ్ ర్యాంకు:1
సాధించిన స్కోరు: 7.37

 

Walt Disney

5.) Walt Disney

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో వాల్ట్‌డిస్నీ 9వ స్థానంలో నిలిచింది.
ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో డిస్నీర్యాంకు: 1
సాధించిన స్కోరు: 7.84.

 

General Electric

General Electric

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో జనరల్ ఎలక్ట్రిక్ 11వ స్థానంలో నిలిచింది.
ఎలక్ట్రానిక్స్ విభాగంలో జనరల్ ఎలక్ట్రిక్ ర్యాంకు: 1
సాధించిన స్కోరు: 6.90.

 

Microsoft

Microsoft

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో మైక్రోసాఫ్ట్ 17వ స్థానంలో నిలిచింది.
కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ విభాగంలో మైక్రోసాఫ్ట్ ర్యాంక్: 4
సాధించిన స్కోరు: 6.15.

 

Samsung Electronics

Samsung Electronics

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ 35వ స్థానంలో నిలిచింది.
ఎలక్ట్రానిక్స్ విభాగంలో సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ర్యాంకు: 2
సాధించిన స్కోరు: 6.50.

 

Intel

Intel

ప్రపంచంలోని ఉత్తమ పరిపాలనా వ్యవస్థ కలిగిన కంపెనీలకు సంబంధించి ఫార్చూన్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇంటెల్ 42వ స్థానంలో నిలిచింది.
సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో ఇంటెల్ ర్యాంకు: 1,
సాధించిన స్కోరు: 7.07

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot