Just In
- 5 hrs ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- 6 hrs ago
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- 9 hrs ago
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- 12 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
Don't Miss
- Lifestyle
సెక్స్ సమయాన్ని మరికొంత ఎక్కువ సమయం కేటాయించడానికి ఈ విషయాలు చాలు...!
- Sports
భారత్ తొండాట ఆడకుంటే ఆస్ట్రేలియాదే విజయం: మాజీ క్రికెటర్
- News
Telangana gets zero: సిటీలో మోడీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ పోస్టర్లు!
- Movies
Pathaan Day 9 Collections: తగ్గుముఖం పడుతున్న షారుక్ 'పఠాన్'.. 9వ రోజు వసూళ్లు ఎంతో తెలిస్తే?
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌లు!
ఇంటర్నెట్ యూజర్లు గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌ల వివరాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గిజ్‌బాట్ పాఠకులతో షేర్ చేసుకోవటం జరుగుతోంది.
ఇంటర్నెట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకతను మూటగట్టుకున్న గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆమెజాన్ వంటి ప్రముఖ వెబ్‌సైట్‌లు గురించి మీరు తెలుసుకోవల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఆన్‌లైన్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ వెబ్‌సైట్‌లు ఆరంభంలో ఏలా ఉండేవి..? అప్పటికి, ఇప్పటికి ఈ వెబ్‌సైట్‌ల డిజైనింగ్‌లో ఎన్ని మార్పులు చేసారు..? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్:
ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీసులను విశ్వవ్యాప్తంగా అందిస్తున్న ప్రముఖ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌కు 1.15బిలియన్ (మార్చి 2013 లెక్కల ప్రకారం) యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌ను ఫిబ్రవరి 2004లో మార్క్ జూకర్ బెర్గ్ ప్రారంభించటం జరిగింది. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను రూమ్‌మేట్స్ ఎడ్వార్డో సావెరిన్, డస్టిన్ మాస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్‌లతో కలిసి మార్క్ జూకర్స్ బర్గ్ ఆరంభించారు. తొలుత ‘దిఫేస్‌బుక్.కామ్' అనే పేరుతో ప్రారంభించి.. ఫిబ్రవరి 4, 2008వ సంవత్సరంలో ‘ఫేస్‌బుక్.కామ్'గా మార్చారు. 23వ ఏటే టెక్ బిలియనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్న మార్క్ జూకర్‌బెర్గ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన విద్యాభ్యాసాన్ని సగంలోనే ముగించాల్సి వచ్చింది.
గూగుల్:
1998లో ప్రారంభించబడిన గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్ ఇంజిన్. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ.
యూట్యూబ్:
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ను ఇటీవల కాలంలో తెలుగుతో పాటు గుజరాతీ, కన్నడ, మళయాళీ భాషలలో ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. యూట్యూబ్‌లో అంతక ముందు హిందీ, ఇంగ్లీషు భాషలు అందుబాటులో ఉండేవి. మే 2008 నుండి యూట్యూబ్ ఇండియన్ భాషలను ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తూ వస్తోంది. ప్రాంతీయ భాషలను జత చేయటం ద్వారా యూట్యూబ్ 200 మిలియన్ యూజర్స్‌కు దగ్గరవుతుంది.

గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌లు!
ఫేస్‌బుక్:
ఆన్‌లైన్ సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీసులను విశ్వవ్యాప్తంగా అందిస్తున్న ప్రముఖ వెబ్‌సైట్‌లలో ఫేస్‌బుక్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈ సామాజిక సంబంధాల వెబ్‌సైట్‌కు 1.15బిలియన్ (మార్చి 2013 లెక్కల ప్రకారం) యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌ను ఫిబ్రవరి 2004లో మార్క్ జూకర్ బెర్గ్ ప్రారంభించటం జరిగింది. ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌ను రూమ్‌మేట్స్ ఎడ్వార్డో
సావెరిన్, డస్టిన్ మాస్కోవిట్జ్, క్రిస్ హ్యూస్‌లతో కలిసి మార్క్ జూకర్స్ బర్గ్ ఆరంభించారు. తొలుత ‘దిఫేస్‌బుక్.కామ్' అనే పేరుతో ప్రారంభించి.. ఫిబ్రవరి 4, 2008వ సంవత్సరంలో ‘ఫేస్‌బుక్.కామ్'గా మార్చారు. 23వ ఏటే టెక్ బిలియనీర్‌గా గుర్తింపుతెచ్చుకున్న మార్క్ జూకర్‌బెర్గ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని తన విద్యాభ్యాసాన్ని సగంలోనే ముగించాల్సి వచ్చింది.

గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌లు!
గూగుల్:
1998లో ప్రారంభించబడిన గూగుల్, ప్రపంచంలోని మారు మూల పల్లెలకు సైతం విస్తరించిన పేరు. అంతర్జాల యూజర్లు మెచ్చుకున్నబెస్ట్ సెర్చ్‌ఇంజన్ వెబ్ సైట్. ఏ విషయం అయినా చటుక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్. అన్నిటికీ మించి అన్నీ ఉచిత సేవలు. యూజర్లు తమకు వీలైనట్టుగా వాడుకొనే ఇంటర్‌ఫేస్. ప్రపంచంలోనే అత్యంత సులభతరమైన, వేగవంతమైన సెర్చ్ ఇంజిన్. రకరకాల అప్లికేషన్ల ద్వారా ప్రధమ స్థానానికి ఎగబాకుతున్న సంస్థ.

గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌లు!
యూట్యూబ్:
యూట్యూబ్... ఇదో వీడియోల ప్రపంచం. రంగం ఏదైనా.. అంశాలు ఎన్నైనా.. సెర్చ్ కొడితే చాలు బోలెడంత సమాచారం వీడియోల రూపంలో మీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ యూనివర్సల్ వీడియో సైట్ ద్వారా వీడియోలను అప్‌లోడ్ చేసుకోవటంతో పాటు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్‌ను 2005లో ప్రారంభించారు. కొద్దికాలంలోని యూట్యూబ్‌ను గూగుల్ ఇంక్ $1.65 చెల్లించి సొంతం చేసుకుంది. కాలిఫోర్నియా ముఖ్య కేంద్రంగా యూట్యూబ్ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ను ఇటీవల కాలంలో తెలుగుతో పాటు గుజరాతీ, కన్నడ, మళయాళీ భాషలలో ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. యూట్యూబ్‌లో అంతక ముందు హిందీ, ఇంగ్లీషు భాషలు అందుబాటులో ఉండేవి. మే 2008 నుండి యూట్యూబ్ ఇండియన్ భాషలను ఒకదాని తర్వాత ఒకటి జత చేస్తూ వస్తోంది. ప్రాంతీయ భాషలను జత చేయటం ద్వారా యూట్యూబ్ 200 మిలియన్ యూజర్స్‌కు దగ్గరవుతుంది.

గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌లు!
యాహూ!
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇంటర్నెట్ సేవా ఆధారిత సాఫ్ట్‌వేర్ సంస్థల్లో యాహూ ఒకటి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో, జెర్రీ యాంగ్‌లు ఈ సంస్థను స్థాపించారు.కాలిఫోర్నియాలోని సన్నీవేల్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఈ-మెయిల్ వంటి సేవలకు గాను యాహూ సుపరిచితం.

గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌లు!
వికీపిడియా,
వికీపిడియా (Wikipedia).. హవాయి భాషలో వికీ అనే పదానికి ‘క్విక్' అని అర్ధం.

గుర్తుపెట్టుకోవల్సిన ముఖ్యమైన వెబ్‌సైట్‌లు!
మైక్రోసాఫ్ట్:
ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించటం కొందరికి జీవిత లక్ష్యం. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 8' పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
యాహూ!
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఇంటర్నెట్ సేవా ఆధారిత సాఫ్ట్‌వేర్ సంస్థల్లో యాహూ ఒకటి. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో, జెర్రీ యాంగ్‌లు ఈ సంస్థను స్థాపించారు. కాలిఫోర్నియాలోని సన్నీవేల్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. సెర్చ్ ఇంజిన్, ఈ-మెయిల్ వంటి సేవలకు గాను యాహూ సుపరిచితం.
వికీపిడియా,
వికీపిడియా (Wikipedia).. హవాయి భాషలో వికీ అనే పదానికి ‘క్విక్' అని అర్ధం.
మైక్రోసాఫ్ట్:
ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ‘మైక్రోసాఫ్ట్' ఒకటి. ఈ కంపెనీలో ఉద్యోగం సంపాదించటం కొందరికి జీవిత లక్ష్యం. 1975లో బిల్‌గేట్స్ ఇంకా పౌల్ అలెన్‌లు అమెరికాలోని రెడ్మాండ్ నగరంలో మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ వివిధ రకాలైన కంప్యూటరు పరికరాలకు వివిధ రకాలయిన సాఫ్టువేర్ అభివృద్ది పరచడం, తయారు చేయడం, లైసెన్స్‌లు ఇవ్వడం ఇంకా సహకారం అందించడం చేస్తుంది. మైక్రోసాఫ్ట్ వృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణను పొందాయి. ఇటీవల కాలంలో మైక్రోసాఫ్ట్ ‘విండోస్ 8' పేరుతో సరికొత్త మొబైల్ ఇంకా కంప్యూటింగ్ ఆపరేటింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470