షియోమీ బంపర్ సేల్, రూపాయికే ఫోన్..?

Posted By:

దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు తమ ఉత్ఫత్తుల పై భారీ ఆఫర్లతో బంపర్ దివాళీ సేల్‌ను నిర్విహిస్తున్నట్లు షియోమి కొద్ది రోజల క్రితం మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. తాజా ఈ సేల్‌కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన ఉత్ఫత్తులను రూపాయికే ఇచ్చేందుకు షియోమీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Read More : ఈ 10 ఫోన్‌లలో డిస్‌ప్లే అదుర్స్

సేల్ తేదీల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే ఈ ప్రత్యేక రూ.1 ఫ్లాష్ సేల్ లో పాల్గొనే యూజర్లు ముందుగా రిజిస్టర్ కావల్సి ఉంటుంది. అంతేకాకుంగా ఈ ప్రమోషన్ లింక్‌‍ను తమ సోషల్ హ్యాండిల్స్‌లో షేర్ చేయవల్సి ఉంటుంది. షియోమీ  ఫ్లాష్‌సేల్‌లో అందుబాటులో  ఉండే 10 డివైస్‌ల వివరాలను ముందుంచుతున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమీ రెడ్మీ 2 ప్రైమ్

షియోమీ బంపర్ సేల్

షియోమీ రెడ్మీ 2 ప్రైమ్
ఆఫర్ వివరాలను త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

 

 

షియోమీ రెడ్మీ 1ఎస్

షియోమీ బంపర్ సేల్

షియోమీ రెడ్మీ 1ఎస్
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియమీ ఎంఐ 4 16జీబి

షియోమీ బంపర్ సేల్

షియమీ ఎంఐ 4 16జీబి
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమి ఎంఐ 4ఐ

షియోమీ బంపర్ సేల్

షియోమి ఎంఐ 4ఐ
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమి రెడ్మీ 2

షియోమీ బంపర్ సేల్

షియోమి రెడ్మీ 2
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ ప్యాడ్

షియోమీ బంపర్ సేల్

షియోమీ ఎంఐ ప్యాడ్
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ బ్యాండ్ (వైట్ ఎల్ఈడి)

షియోమీ బంపర్ సేల్

షియోమీ ఎంఐ బ్యాండ్ (వైట్ ఎల్ఈడి)
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ బేసిక్

షియోమీ బంపర్ సేల్

షియోమీ ఎంఐ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ బేసిక్
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ హెడ్‌ఫోన్స్

షియోమీ బంపర్ సేల్

షియోమీ ఎంఐ హెడ్‌ఫోన్స్
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ టీవీ

షియోమీ బంపర్ సేల్

షియోమీ ఎంఐ టీవీ
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎల్ఈడి లైట్ వైట్

షియోమీ బంపర్ సేల్

షియోమీ ఎల్ఈడి లైట్ వైట్
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియోమీ ఎంఐ మెటల్ మౌస్‌ప్యాడ్

షియోమీ బంపర్ సేల్

షియోమీ ఎంఐ మెటల్ మౌస్‌ప్యాడ్
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

షియెమి ఎంఐ పవర్ బ్యాంక్

షియోమీ బంపర్ సేల్

షియెమి ఎంఐ పవర్ బ్యాంక్
ఆఫర్ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
రిజిస్టర్ అయ్యేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi to Conduct Flash Sale this Diwali at Rs 1: Check Out Top 10 Deals on Mi Devices. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot