Xiaomi India దీపావళి సేల్ వచ్చేస్తోంది
పండుగల సీజన్ నేపథ్యంలో ఫెస్టివల్ షాపింగ్ ఊపందుకుంది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‍డీల్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఇప్పటికే తమ పండుగ సేల్‌ను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో Xiaomi India కూడా పండుగ సేల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Read More: 3జీబి ర్యామ్‌తో ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్
దీపావళిని పురస్కరించుకుని నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు భారీ ఆఫర్లతో దివాళీ సేల్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సేల్‌ను ఉద్దేశించి షియోమి ఇండియా ఓ ట్వీట్‌ను కూడా విడుదల చేసింది. ఈ మూడు రోజుల సేల్‌లో భాగంగా షియోమీ తన అన్ని స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఉపకరణాలను భారీ రాయితీల పై విక్రయించే అవకాశముంది.
భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mi mini router భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi USB LED torch భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mi Smart Socket 5V/1A with USB భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mi Key Quick button భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mi Wi-Fi భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mini waterproof wireless bluetooth భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Wi-Fi remote car భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mini USB Wi-Fi భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mini stereo speakers Xiaomi Mi 2S భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi iHealth Blood pressure monitoring smart health device భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Spy Camera Car భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mi Air Purifier భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Mi Notebook (upcoming rumoured model) భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు Xiaomi Mi Box
భారత్‌లో విడుదల కాని 15 షియోమీ ఉత్పత్తులు

Click it and Unblock the Notifications