ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకునే ‘USB Fan’

Posted By:

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమి (Xiaomi) యూఎస్బీ డివైస్‌లకు కనెక్ట్ చేసుకునేందుకు వీలుగా సరికొత్త ‘Mi USB Fan'ను మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.249. స్టాండర్డ్ యూఎస్బీ పోర్ట్‌ను కలిగి ఉండే ఈ USB Fanను ఏ విధమైన USBచార్జర్ నైనా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫ్యాన్‌ను ల్యాప్‌టాప్ USB portకు గాని, పవర్ బ్యాంక్ USB portకు గాని ప్లగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను షియోమి ఇండియా అధికారిక వెబ్‌సైట్ అయిన http://www.mi.com/in/index.htmlలో ఆర్డర్ చేయవచ్చు. సేల్ వచ్చే మంగళవారం నుంచి ప్రారంభమవుతుంది.

Read More : 20 ఫోన్‌ల పై 60% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి ‘USB Fan’, రూ.249కే

5000 ఎమ్ఏమెచ్ సామర్థ్యం గల పవర్ బ్యాంక్‌కు కనెక్ట్ చేసినపుడు ఈ USB Fan 20 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.

షియోమి ‘USB Fan’, రూ.249కే

10400ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్‌కు కనెక్ట్ చేసినపుడు ఫ్యాన్ 38 గంటల పాటు నిరంతరాయంగా పని చేస్తుంది.

షియోమి ‘USB Fan’, రూ.249కే

16000 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్‌కు కనెక్ట్ చేసినపుడు ఫ్యాన్ 62 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది.

షియోమి ‘USB Fan’, రూ.249కే

ఈ యూఎస్బీ ఫ్యాన్ కేవలం 25.8 డేసిబెల్స్ సౌండ్‌ను మాత్రమే విడుదల చేస్తుంది.

Xiaomi ‘USB Fan’, రూ.249కే

Xiaomi ‘USB Fan', రూ.249కే

Xiaomi ‘USB Fan', రూ.249కే

Xiaomi ‘USB Fan', రూ.249కే

Xiaomi ‘USB Fan', రూ.249కే

Xiaomi ‘USB Fan', రూ.249కే

Xiaomi ‘USB Fan', రూ.249కే

Xiaomi ‘USB Fan', రూ.249కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Launches Mi USB Fan in India at Rs.249. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot