రికార్డులు తిరగరాస్తాయా..?
ఆధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరల్లో అందిస్తూ చైనా ఫోన్ల కంపనీ షియోమి తన మార్కెట్ పరిధిని మరింతగా విస్తరించుకుంది. ఈ నేపథ్యంలో షియోమి ఎంఐ సిరీస్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న ఎంఐ 5, ఎంఐ 5 ప్లస్ ఫోన్ల పై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు ఫోన్ లకు సంబంధించి ఆసక్తికర రూమర్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అవేంటో చూసేద్దామా మరి..
Read More: 4జీ ఫోన్స్ చాలా ఛీప్ గురూ
శక్తివంతమైన క్వాడ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ 5.1.1 లేదా ఆపై వర్షన్ ఆపరేటింగ్ సిస్టం, 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 3జీబి లేదా 4జీబి ర్యామ్ శక్తివంతమైన ఆక్టా కోర్ ప్రాసెసర్ 16జీబి నుంచి 64 జీబి వరకు ఇంటర్నల్ మెమరీ సామర్థ్యం 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. స్లిమ్ డిజైనింగ్
షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్

షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్

షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్

షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్

షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్

షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్

షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్

షియోమి ఎంఐ 5 రూమర్ రౌండప్


Click it and Unblock the Notifications








