నేటి నుంచే Xiaomi రూ.1 ఫ్లాష్ సేల్

Posted By:

నవంబర్ 3 నుంచి 5 మధ్య మూడు రోజుల మధ్య pre-Diwali saleను నిర్వహిస్తున్నట్లు Xiaomi సంస్థ గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ లో భాగంగా తమ ఉత్పత్తుల పై సాధారణ డిస్కౌంట్ లతో పాటు రూ.1 ఫ్లాష్ సేల్ ను కూడా షియోమీ నిర్వహిస్తోంది. రోజుకు రోజుసార్లుగా నిర్వహించే ఈ ఫ్లాష్ సేల్ మధ్యాహ్నం 2 గంటలకు ఒకసారి సాయంత్రం 6 గంటలకు ఒకసారి జరుగుతుంది. మరిన్ని వివరాలు క్రింది స్లైడర్‌లో......

Read More : అన్‌బాక్సుడ్ ఫోన్‌ల పై 70% వరకు తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

ఈ ఫ్లాష్‌ సేల్‌లో పాల్గొదలచిన ఔత్సాహికులు Xiaomi India అధికారిక వెబ్ సైట్ అయిన http://mi.com/inలో రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

అంతేకాకుండా ప్రమోషన్ లింక్‌‍ను తమ సోషల్ హ్యాండిల్స్‌లో షేర్ చేయవల్సి ఉంటుంది.

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

2 గంటల ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్ర్రేషన్ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటలకే నిలిపివేయబడుతుంది. 6 గంటల ఫ్లాష్‌సేల్‌కు సంబంధించిన రిజిస్ట్ర్రేషన్ ప్రక్రియ సాయంత్రం 4గంటలకే నిలిపివేయబడుతుంది.

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

ఈ ఫ్లాష్ సేల్‌కు సంబంధించిన టైమ్లీ అలర్ట్స్ ను పొందేందుకు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు Mi Store Appను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా పొందవచ్చు.

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

ఈ ఫ్లాష్ సేల్‌లో ఏఏ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయో అధికారికంగా వెల్లడికావల్సి ఉంది. ఈ ప్రీ దీపావళి సేల్‌ను పురస్కరించుకుని షియోమీ పలు ప్రొడక్ట్స్ పై ఫెస్టివ్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. వాటిలో కొన్ని వివరాలు...

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

షియోమి రెడ్మీ 2 ప్రైమ్ - ఫోన్ వాస్తవ ధర రూ.6,999 - ఆఫర్ ధర రూ.6,499

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

షియోమి ఎంఐ 4 (16జీబి వేరియంట్) - ఫోన్ వాస్తవ ధర రూ.14,999 - ఆఫర్ ధర రూ.12,999

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

షియోమి Mi 4ఐ (16జీబి వేరియంట్) - ఫోన్ వాస్తవ ధర రూ.12,999 - ఆఫర్ ధర రూ. 10,999

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

షియోమి Mi ప్యాడ్ - డివైస్ వాస్తవ ధర రూ.12,999- ఆఫర్ ధర రూ. 9,999

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

Mi బ్యాండ్ విత్ వైల్ ఎల్ఈడి - వాస్తవ ధర రూ.999 - ఆఫర్ ధర రూ.799

నేటి నుంచే షియోమి రూ.1 ఫ్లాష్ సేల్

Mi ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్ - ప్రత్యేక ఆఫర్ ధర రూ. 299

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi’s Re 1 flash sale starts today. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot