హడలెత్తిస్తున్న షియోమి అమ్మకాలు

Posted By:

రికార్డ్‌స్థాయి అమ్మకాలతో షియోమి తన సొంత మార్కెట్ అయిన చైనాలో రికార్డుల మోత మోగిస్తోంది. చైనా మార్కెట్లో ఆదివారం జరిగిన రెడ్మీ నోట్ 2 స్మార్ట్‌ఫోన్ మొదటి ఫ్లాష్‌సేల్ భారీ అమ్మకాలతో ముగిసింది. ఈ సేల్‌లో భాగంగా 12 గంటల కాల వ్యవథిలో 8,00,000 రెడ్మీ నోట్ 2 ఫోన్‌లను విక్రయించినట్లు షియోమి వెల్లడించింది. ఈ చైనా కంపెనీకి రికార్డులు కొత్తేమి కాదు గతంలో కూడా ఇదే మార్కెట్లో 24 గంటల్లో 21 లక్షల ఫోన్‌లను విక్రయించి షియోమి ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్‌లలో నిలిచింది. షియోమి కొద్ది రోజుల క్రితమే రెడ్మీ నోట్ 2, రెడ్మీ నోట్ 2 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది.

Read More : పతనమైన బతుకులకు పునర్జన్మ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కాబోయే షియోమి రెడ్మీ నోట్ 2 16జీబి వేరియంట్ ధర రూ.8,999 ఉండొచ్చు.

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫీచర్లు

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్),

 

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫీచర్లు

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఎమ్ఐయూఐ 7 యూజర్ ఇంటర్‌ఫేస్,

 

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫీచర్లు

ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్ (2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ - ఏ53 + 2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ - ఏ53)

 

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫీచర్లు

2జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి +32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

 

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫీచర్లు

13 మెగా పిక్సల్ సామ్ సంగ్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫీచర్లు

హైస్పీడ్ చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

 

 

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫీచర్లు

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్).

 

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 సెప్టంబర్ 1 నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం.

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

షియోమి రెడ్మీ నోట్2 ఫోటో గ్యాలరీ

ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కాబోయే షియోమి రెడ్మీ నోట్ 2 16జీబి వేరియంట్ ధర రూ.8,999 ఉండొచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి రెడ్మీ నోట్ 2 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1080x1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఎమ్ఐయూఐ 7 యూజర్ ఇంటర్ ఫేస్, ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో ఎక్స్10 ప్రాసెసర్ (2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ - ఏ53 + 2గిగాహెర్ట్జ్ క్వాడ్ కోర్ కార్టెక్స్ - ఏ53), 2జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి +32జీబి), మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ సామ్ సంగ్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైస్పీడ్ చార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3060 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, వై-ఫై, జీపీఎస్, బ్లూటూత్). ఇండియన్ మార్కెట్లో త్వరలో విడుదల కాబోయే షియోమి రెడ్మీ నోట్ 2 16జీబి వేరియంట్ ధర రూ.8,999 ఉండొచ్చు.

English summary
Xiaomi Says Sold 800,000 Redmi Note 2 Handsets in 12 Hours. Read More in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot