స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో షియోమి సరికొత్త రికార్డ్!

Posted By:

స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో షియోమి సరికొత్త రికార్డ్!

తాము 24 గంటల్లో 2.11 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను ఆన్‌లైన్ ద్వారా విక్రయించి అర సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పినట్లు చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షియోమి గురువారం తెలిపింది. షియోమి 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న నిర్వహించిన మైఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ ఫ్లాష్ సేల్‌‌ను నిర్వహించినట్లు షియోమి తెలిపింది.

స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో షియోమి సరికొత్త రికార్డ్!

ఇదే ఫ్లాష్ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాల ద్వారా 335 మిలియన్ డాలర్ల సేల్స్ రివెన్యూను అర్జించినట్లు షియోమి పేర్కొంది. ఐడీసీ నివేదికల ప్రకారం షియోమి కంపెనీ 2013లో 18.7 మిలియన్లు, 2014లో 61 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగింది. 2015లో ఈ సంఖ్య 100 మిలియన్లు దాటే అవకాశముందని తెలుస్తోంది.

ఇంకా చదవండి: ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్‌లను రన్ చేయటం ఏలా..?

English summary
Xiaomi Sets Guinness World Record Selling 2.11 Million Phones in 24 Hours. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot