యాహు సహా వ్యవస్దాపకుడు జెర్రీ యాంగ్ రాజీనామా

Posted By: Prashanth

యాహు సహా వ్యవస్దాపకుడు జెర్రీ యాంగ్ రాజీనామా

 

సమస్యలతో పోరాడుతున్న ఇంటర్నెట్ కంపెనీ 'యాహు'కి సహ వ్యవస్థాపకుడు జెర్రీ యాంగ్ రాజీనామా చేశారు. దీంతో జెర్రీ యాంగ్ అసంతృప్తితో వాటాదారులు మీద దాని ఆదాయ వృద్ధి పునరుద్ధరించడానికి కొత్త లీడర్‌గా ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మాజీ పేపాల్ ఎగ్జిక్యూటివ్‌గా కార్తవ్య భాద్యతలను నిర్వహిస్తున్న స్కాట్ థాంప్సన్‌ని కొత్త సీఈవోగా నియమించిన రెండు వారాలకే టాప్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కంపెనీకి రాజీనామా చేయడం ప్రత్యేకం. జెర్రీ యాంగ్ రాజీనామా విషయాన్ని అధికారకంగా మంగళవారం ప్రకటించారు.

ఐదు సంవత్సరాల వ్యవధిలో స్కాట్ థాంప్సన్‌ యాహు కంపెనీకి సేవలు అందించడానికి వచ్చిన నాల్గవ సీఈవో. యాంగ్ 2007 మరియు 2008 లో కంపెనీ సీఈవోగా 18-నెలల పాలనలో గందరగోళాన్ని తగ్గింపు చేయలేకపోయాడు. 43సంవత్సరాల వయసు కలిగిన యాంగ్ 1995 నుండి యాహు కంపెనీకి తన సేవలను అందిస్తున్నాడు. జెర్రీ యాంగ్ తన రాజీనామాని సమర్పించిన సందర్బంలో ఒకింత ఉద్వేగానికి లోనవుతూ ఈ విధంగా మాట్లాడారు.

యాంగ్ యాహూ చైర్మన్ రాయ్ బోస్టాక్‌కు రాసిన లేఖలో యాహు వ్యవస్థాపక నుండి ఇప్పటి వరకు యాహూలో నేను గడిపిన సమయం, నా జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన మరియు బహుమతి అనుభవాలను పంచింది. అయితే, నాకు యాహూ బయట నా అభిరుచులను కొనసాగించేందుకు సమయం వచ్చిందని అన్నారు. ఐతే ఈ లెటర్‌లో యాంగ్ తర్వాత ఏమి చేయదలచుకున్నది మాత్రం తెలియజేయ లేదు

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting