సెల్ఫీ తీసిన చేతులతోనే ప్రియురాలిని కాల్చేశాడు

Written By:

వాళ్లిద్దరూ లవర్స్ ఎంతో మచ్చట పడి సెల్ఫీ తీసుకున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది ప్రియురాలు. అంతే ఆ తర్వాత ప్రియురాలు జాడలేదు. అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ప్రియుడే హతుడని తేలింది.ీ సంఘటన అమెరికలోని ఆర్కన్సాన్ లో జరిగింది.

Read more: సెల్ఫీ సరదా యువకుడి ప్రాణాలు బలిగొంది

సెల్ఫీ తీసిన చేతులతోనే ప్రియురాలిని కాల్చేశాడు

లిటిల్ నార్త్ రాక్ ప్రాంతానికి చెందిన రఫెల్ గాన్జలేజ్,స్టెఫానీ హెర్నాండెజ్ లు కొంతకాలంగా ప్రేమికులు గత ఆదివారం వాళ్లిద్దరూ సెల్ఫీ దిగారు. ఆ ఫోటోలను అప్ లోడ్ చేసిన కొన్ని గంటల తరువాత హెర్నాండేజ్ కనపడలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు ఒక ఇంట్లో హెర్నాండెజ్ మృదదేహం కనపడింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు హెర్నాండెజ్ తలకు గన్ పెట్టినట్లుగా కనపడింది.

Read more: ఒళ్లు జలదరించే సెల్ఫీలు

సెల్ఫీ తీసిన చేతులతోనే ప్రియురాలిని కాల్చేశాడు

ఈ రెండు కారణాలతో రఫెల్ హత్య చేసి ఉంటాడని భావించిన పోలీసులు అతన్ని విచారణ చేశారు. సెల్ఫీ దిగిన కొద్ది గంటల తరువాత హెర్నాండేజ్ ను హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అతన్ని అరెస్ట్ చేశారు.

English summary
Here Write Young Arkansas mother took selfie of boyfriend pointing gun at her, hours before he allegedly shot her dead
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot