చిన్న వయసులో పెద్ద చదువులు

By Hazarath
|

చదువులమ్మ ఒడిలో విరబూస్తోంది ఉత్తరప్రదేశ్ కి చెందిన సుష్మవర్మ. పేదింట్లో పుట్టి పెద్ద చదువులను చదువుతూ అందరిచేత ఔరా అనిపించుకుంటోంది. 5 ఏళ్లకే 9వ తరగతి పూర్తి చేసిన సుష్మ చదువుకోవడానికి పుస్తకాలు లేకపోయినా అధైర్య పడలేదు. తన అన్న పుస్తకాలు చదువుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. 2007లో యంగెస్ట్ స్టూడెంట్ గా లిమ్కా బుక్ ఆప్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

read more హాట్ యాప్స్ మాయం చేద్దాం

7 సంవత్సరాల వయసులోనే 10 తరగతి పాసయి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తరువాత మూడేళ్లకు ఇంటర్ పాసయి అందరి చేత శభాష్ అనిపించుకుంది. జపాన్ లో జరిగిని ఐక్యూ టెస్ట్ లో 35 ఏళ్ల వయసు వారితో పోటీ పడి ప్రధమ బహుమతిని గెలుచుకుంది. డాక్టర్ కావాలన్న ఆశయంతో ఉత్తరప్రదేశ్ కంబైన్డ్ ఫ్రీ మెడికల్ పరీక్ష రాసింది. అయితే వయసు సరిపోకపోవడంతో అవకాశం చేజారింది. అయినా నిరాశపడకుండా తనకెంతో ఇష్టమైన బాటనీ సబ్జెక్ట్ ను తీసుకుని లక్నో యూనివర్సిటీ నుంచి 13 ఏళ్ల వయసులో డిగ్రీని పూర్తి చేసింది.

అయితే ఎమ్మెస్సీ చదవాలంటే అది ఎంతో శ్రమతో కూడుకున్నదని తండ్రి చెప్పడంతో ఎలాగైనా చదవాలనే పట్టుదలతో ముందుకు సాగింది. తండ్రి రోజు వారీ కూలీ. ఆయన సంపాదన రోజు వారి ఖర్చులకే సరిపోయేది కాదు. అయితే సుష్మ టాలెంట్ ను గుర్తించిన బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సోబ్తి ఆమెకు అండగా నిలిచారు. తండ్రికి చదువు లేకపోయినా యూనివర్సిటీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఇక మరొక వ్యాపారి బిందేశ్వర్ పాఠక్ సుష్మకు లాప్ టాప్,కంప్యూటర్, కెమెరా,ముబైల్ ఫోన్ సాయం చేశారు.

తనకు సహకరించిన అందరికీ సుష్మ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పీహెచ్ డీ చేయడమే జీవితాశయంగా ముందుకు సాగుతోంది. అగ్రికల్చర్ మీద తన ప్రయోగాలను చేస్తోంది. సుష్మకు అడ్మిషన్ ఇచ్చిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ అధిపతి నవీన్ కుమార్ అరోరా 13 ఏళ్లలో ఎమ్మెస్సీ చేయడమనేది చాలా అసాధ్యమని ఆ అసాధ్యాన్ని సుష్మ సుసాధ్యం చేశారని కొనియాడారు. సుష్మ ఓ మంచి శాస్ర్త వేత్త కావాలని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరూ కోరుకుందాం.

చిన్న వయసులో పెద్ద చదువులు

చిన్న వయసులో పెద్ద చదువులు

చదువులమ్మ ఒడిలో విరబూస్తోంది ఉత్తరప్రదేశ్ కి చెందిన సుష్మవర్మ. పేదింట్లో పుట్టి పెద్ద చదువులను చదువుతూ అందరిచేత ఔరా అనిపించుకుంటోంది. 5 ఏళ్లకే 9వ తరగతి పూర్తి చేసిన సుష్మ చదువుకోవడానికి పుస్తకాలు లేకపోయినా అధైర్య పడలేదు. తన అన్న పుస్తకాలు చదువుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది. 2007లో యంగెస్ట్ స్టూడెంట్ గా లిమ్కా బుక్ ఆప్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది.

చిన్న వయసులో పెద్ద చదువులు

చిన్న వయసులో పెద్ద చదువులు

7 సంవత్సరాల వయసులోనే 10 తరగతి పాసయి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తరువాత మూడేళ్లకు ఇంటర్ పాసయి అందరి చేత శభాష్ అనిపించుకుంది. జపాన్ లో జరిగిని ఐక్యూ టెస్ట్ లో 35 ఏళ్ల వయసు వారితో పోటీ పడి ప్రధమ బహుమతిని గెలుచుకుంది. డాక్టర్ కావాలన్న ఆశయంతో ఉత్తరప్రదేశ్ కంబైన్డ్ ఫ్రీ మెడికల్ పరీక్ష రాసింది. అయితే వయసు సరిపోకపోవడంతో అవకాశం చేజారింది. అయినా నిరాశపడకుండా తనకెంతో ఇష్టమైన బాటనీ సబ్జెక్ట్ ను తీసుకుని లక్నో యూనివర్సిటీ నుంచి 13 ఏళ్ల వయసులో డిగ్రీని పూర్తి చేసింది.

చిన్న వయసులో పెద్ద చదువులు
 
చిన్న వయసులో పెద్ద చదువులు

అయితే ఎమ్మెస్సీ చదవాలంటే అది ఎంతో శ్రమతో కూడుకున్నదని తండ్రి చెప్పడంతో ఎలాగైనా చదవాలనే పట్టుదలతో ముందుకు సాగింది. తండ్రి రోజు వారీ కూలీ. ఆయన సంపాదన రోజు వారి ఖర్చులకే సరిపోయేది కాదు. అయితే సుష్మ టాలెంట్ ను గుర్తించిన బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సోబ్తి ఆమెకు అండగా నిలిచారు. తండ్రికి చదువు లేకపోయినా యూనివర్సిటీలో సూపర్ వైజర్ గా ఉద్యోగం ఇచ్చారు. ఇక మరొక వ్యాపారి బిందేశ్వర్ పాఠక్ సుష్మకు లాప్ టాప్,కంప్యూటర్, కెమెరా,ముబైల్ ఫోన్ సాయం చేశారు. తనకు సహకరించిన అందరికీ సుష్మ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. పీహెచ్ డీ చేయడమే జీవితాశయంగా ముందుకు సాగుతోంది. అగ్రికల్చర్ మీద తన ప్రయోగాలను చేస్తోంది. సుష్మకు అడ్మిషన్ ఇచ్చిన మైక్రోబయాలజీ డిపార్ట్ మెంట్ అధిపతి నవీన్ కుమార్ అరోరా 13 ఏళ్లలో ఎమ్మెస్సీ చేయడమనేది చాలా అసాధ్యమని ఆ అసాధ్యాన్ని సుష్మ సుసాధ్యం చేశారని కొనియాడారు. సుష్మ ఓ మంచి శాస్ర్త వేత్త కావాలని దేశానికి మంచి పేరు తీసుకురావాలని అందరూ కోరుకుందాం.

చిన్నతనంలోనే పెద్ద చదువుల తల్లీ

చిన్నతనంలోనే పెద్ద చదువుల తల్లీ

చిన్నతనంలోనే ఉన్నత చదువులు చదివి అందరినీ షాక్ కు గరి చేస్తోంది సుష్మ. 13 ఏళ్లకు బీఎస్సీ.15 ఏళ్లకు ఎమ్మెస్సీ పూర్తి చేసింది. సీనియర్లకు సాధ్యం కాని రీతిలో మంచి స్కోర్ సాధించింది. భవిష్యత్ లో మంచి శాస్ర్తవేత్త కావాలని ఆశయం దిశగా సాగుతోంది. 

Best Mobiles in India

Read more about:
English summary
Young Sushma Verma Is India’s Upcoming Science Wizard

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X