జూనియర్ ఎన్టీఆర్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీలు

Posted By:

నందమూరి యువ సంచలనం జూనియర్ ఎన్‌టీఆర్ వరస హిట్‌లతో దూసుకుపోతున్నారు. నందమూరి వంశంలో తాతాకు తగ్గ మనవడిగా గుర్తింపుతెచ్చుకున్న జూనియర్ రామారావు సినిమా సినిమాకు వైవిధ్యభరితమైన నటనను కనబరుస్తూ అభిమానుల కళ్లముందు సీనియర్ ఎన్టీఆర్‌ను ఆవిష్కరిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమంలో నెం.1 హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ఎన్‌టీఆర్‌కు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లోనూ మంచి ఆదరణ ఉంది. జూనియర్ ఎన్‌టీఆర్ పేరుతో అనేక ఫ్యాన్ పేజీలు ఫేస్‌బుక్‌లో దర్శనమిస్తున్నాయి. వాటిలో ప్రముఖ పేజీల వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు. మీరు కూడా ఎన్‌టీఆర్ పేస్‌బుక్ ఫ్యాన్ క్లబ్‌లలో చే‌రాలనుకుంటే ఈ క్రింది పేజీలలోని ఫేస్‌బుక్ అడ్రస్‌లలోకి లాగినై యంగ్ టైగర్‌ను సపోర్ట్ చేయవచ్చు.

ఇవికూడా చూదవండి:

పవన్ కళ్యాణ్ స్పెషల్

మహేష్ బాబు స్పెషల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

1.) 'Young Tiger' NTR Fans

లింక్ అడ్రస్: 

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

2.) Jr NTR

లింక్ అడ్రస్:

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

3.) Jr.NTR fans club

లింక్ అడ్రస్:

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

4.) NTR Fan Base

లింక్ అడ్రస్: 

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

5.) We Love NTR

లింక్ అడ్రస్: 

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

6.) A1 STAR NTR

లింక్ అడ్రస్:

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

7.) Addicted 2 ntr

లింక్ అడ్రస్: 

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

8.) NTR 2 NTR Fans
లింక్ అడ్రస్: 

తాతాకు తగ్గ మనవడు (జూనియర్ ఎన్టీఆర్)

9.) Jr.NtrFansClub

లింక్ అడ్రస్: 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting