నేను తప్పులు చేసా.. ఇలా ఊహించలేదు

|

ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్ ఇంటర్నెట్ సమానత్వానికి (నెట్ న్యూట్రాలిటికి) తన మద్దతను ప్రకటించారు. ఇదే సమయంలో జీరో రేటింగ్ పథకాల ద్వారా అందరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని అన్నారు. బుధవారం ఢిల్లీ ఐఐటీలో నిర్వహించిన టౌన్‌హాల్ క్విచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మార్క్ ఇలా సమాధానాలిచ్చారు....

Read More : దీపావళి ధమాకా, 50% డిస్కౌంట్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌లు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ప్రశ్న: నెట్ న్యూట్రాలిటీకి ఫేస్‌బుక్ మద్దతిస్తుందా..?

జవాబు: ఇంటర్నెట్ సమానత్వానికి ఫేస్‌బుక్ 100శాతం మద్దతిస్తుంది.

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ప్రశ్న: అందరికి ఉచిత ఇంటర్నెట్ సాధ్యమవుతుందా..?

జవాబు: ఇది చాలా ఖర్చుతోకూడుకున్న వ్యవహారం. తక్కువ బ్యాండ్ విడ్త్ సేవలను అందిచే డెవలపర్లు మా ఫ్రీ బేసిక్స్‌ను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తున్నాం.

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ప్రశ్న: జీరో రేటింగ్ పథకాలకు కొంత వ్యతిరేకత ఉంది కదా..?

జవాబు: అన్ని నిబంధనలు జీరో రేటింగ్ పథకాన్ని గౌరవిస్తున్నాయి. అందరిని ఇంటర్నెట్‌తో అనుసంధాంచిల్సిన అవసనం ఎంతైనా ఉంది.

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ప్రశ్న: భారత్ పై ఎందుకంత ఆసక్తి..?

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజస్వామిక దేశం. అమెరికా తరువాత భారత్ లోనే ఎక్కువుగా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. ఇక్కడి యూజర్ల సంఖ్య దాదాపు 13 కోట్లు. 24కు పైగా దేశాల్లో 1.5 కోట్ల మంది  Internet.org ని వినియోగించుకుంటన్నారు. భారత్‌లో 10 లక్షల మంది Internet.org ద్వారా ఇంటర్నెట్‌ను వాడుకుంటున్నారు.

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ఫేస్‌బుక్ రూపకల్పనలో భాగంగా మీరు తీసుకున్న నిర్ణయాల పట్ల ఎప్పుడైనా చింతించాల్సి వచ్చిందా...?

నేనూ తప్పులు చేసాను. కాని అవన్నీ ప్రయోగదశలోనే. ఫేస్‌బుక్ రూపకల్పనలో అనేక సవాళ్లు ఎదురుయ్యాయి.  కొన్నిసార్లు వదిలేయాలని అనిపించింది.

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ప్రశ్న: ఫేస్‌బుక్ ప్రస్థానం గురించి చెప్పండి..?

జవాబు: ఫేస్‌బుక్ ఇంత గొప్ప విజయం సాధిస్తుందని కలలో కూడా ఊహించలేదు. 

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ముందు ముందు ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి ఆవిష్కరణలు రావొచ్చు..?

వచ్చే 5-10 సంవత్సరాల కాలంలో మనుషుల కన్నా మరింత తెలివైన కంప్యూటర్‌ను తయారు చేయటానికి శ్రమిస్తున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అంధులకు ఫోటోలు గురించి వివరించే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాం.  

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్యాండీక్రష్ ఆడుతున్నపుడు వచ్చే ఇన్విటేషన్స్‌ను ఆపటమెలా..?

ఇలాంటి ఇన్విటేషన్లను ఆపేందుకు కృషి చేస్తున్నాం.

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

పేదల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారా..?

పేదలకు, నిరక్ష్యరాస్యులకు ఫేస్ బుక్ ఎలా ఉపయోగపడగలదనే అంశం పై అన్వేషిస్తున్నాం. సాంకేతిక అభివృద్థి ద్వారా భవిష్యత్‌లో వారికి చేయూతనిస్తాం.

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

క్వచ్చిన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో మార్క్ జూకర్‌బర్గ్ చెప్పిన సమాధానాలు

ప్రశ్న:  స్టార్టప్‌లకు, భావి పారిశ్రామికవేత్తలకు మీరిచ్చే సలహా..?

జవాబు: మీకు ఇష్టం, ఆసక్తి ఉన్న అంశాల పైనే పని ప్రారంభించండి. ఆయా అంశాల్లో పూర్తి నిష్ణాతులైన తరువాత వాటిని కంపెనీలుగా మలచండి. అప్పుడు మరింత విజయాన్ని మీరు అందుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Zuckerberg in favour of 100 percent net neutrality. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X