Home
Scitech

షాక్..చంద్రునిపైకి వెళ్లినవారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

By Hazarath

అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకుపోతున్న మానవాళికి ఇది షాకింగ్ న్యూస్ లాంటి వార్తే. భూ ఉపగ్రహాం చంద్రుడితో పాటు సౌర కుటుంబంలోని గ్రహాలు, ఇతర నక్షత్ర మండలాలపై సైతం మానవుడిని పంపేందుకు ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్న వేళ చంద్రుని పైకి వెళితే హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారని విషయం శాస్ర్తవేత్తలతో పాటు ప్రపంచం మొత్తాన్ని కలవరపెడుతోంది. ఇప్పటివరకు చంద్రునిపైకి వెళ్లిన వారంతా హార్ట్ ఎటాక్‌తో చనిపోయారని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఎవరెవరో ఓ సారి చూడండి.

ప్రాణాలు పోసే సంజీవని కోసం హిమాలయాల్లో వేట

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

జేమ్స్ ఇర్విన్ అనే అంతరిక్ష యాత్రికుడు చంద్రుడిపై అడుగుపెట్టిన రెండేళ్ల తరువాత మొదటిసారి హార్ట్ ఎటాక్ బారిన పడ్డాడు.

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

అయితే అప్పుడు నాసా డాక్టర్లు అతడి అంతరిక్ష యాత్రకు, హార్ట్ ఎటాక్‌కు ఎలాంటి సంబంధం లేదని అతడు ప్రీ ఫ్లైట్ టెస్టింగ్‌లో సైతం ఇర్విన్ హార్ట్ బీట్‌లో చిన్న చిన్న తేడాలు గుర్తించామని కొట్టిపారేశారు. తరువాత 61 ఏళ్ల వయసులో ఇర్విన్ హార్ట్ ఎటాక్‌తోనే మరణించాడు.

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

ఇక మరో వ్యోమగామి అపోలో యాత్రలో ఇర్విన్ సహచరుడు రోనాల్డ్ ఇవాన్స్ సైతం ఇర్విన్ మరణానికి ఏడాది ముందుగా, నిద్రలో హార్ట్ ఎటాక్ వచ్చి తన 56 ఏళ్ల వయసులోనే మృతి చెందాడు.

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

చంద్రుడిపై తొలిసారిగా కాలు మోపిన నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ సైతం 2012 లో హార్ట్ ఎటాక్‌తోనే మరణించాడు. కాని అప్పుడు ఈ విషయం గురించి అంతగా బయటికి రాలేదు.

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

అమెరికాలో ప్రతియేటా సుమారు 6 లక్షల మంది హృదయ సంబంధిత వ్యాధులతో మృతి చెందుతున్నారు. ఆస్ట్రోనాట్‌లు సైతం గుండె, రక్తనాళాల సంబంధిత సమస్యలకు అతీతులు కారు. కాని ఇలా హార్ట్ ఎటాక్ తో చనిపోవడమే చాలా విచారకరం.

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

సాధారణ పౌరులలో గుండె జబ్బులతో మరణించే వారితో పోల్చినప్పుడు ఆస్ట్రోనాట్‌లలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. వారంతా హార్ట్ ఎటాక్ భారీనపడుతున్నారని చెబుతున్నారు.

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

అయితే ఈ విషయంపై పరిశోధన జరిపిన ఫ్లోరిడా స్టేట్ యూనిర్సిటీ డాక్టర్ మైఖెల్ డెల్ప్ మాట్లాడుతూ .. శాంపిల్ పరిమాణం చిన్నదిగా ఉన్నందున దీనిని ఇప్పుడే నిర్ధారించలేమని, అయితే ఆస్ట్రోనాట్‌లకు గుండె సంబంధ వ్యాధులకు ఉన్న సంబంధాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించారు.

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

షాక్..చంద్రునిపైకి వెళ్లిన వారు హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు

ఏది ఏమైనా చంద్రునిపైన నివాసాలు ఏర్పాటుచేయాలనుకున్న శాస్త్రవేత్తలకు ఇది చేదులాంటి వార్తే...మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Best Mobiles in India

English summary
Here Write Apollo astronauts died from heart disease, study reveals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X