ప్రపంచానికి ఇండియానే రారాజు, కారణాలు కావాలంటే ఇవే !

  100 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచపటంలో దూసుకుపోతున్న భారత్ ప్రపంచదేశాలను దాటుకుంటూ ముందుకువెళుతోంది. అగ్రదేశాలను సైతం తన ప్రయోగాలతో వెనక్కి నెట్టేస్తూ చరిత్ర సృష్టిస్తోంది. ఏ రంగంలో చూసినా కాని భారత్ దే ఆధిపత్యం..భారతదేశం ప్రపంచ దేశాల కన్నా అత్యంత శక్తివంతమైనదని చెప్పడానికి మీకు కొన్ని కారణాలు చూపిస్తున్నాం. వాటిని చూసి మీరే చెప్పండి భారత్ ప్రపంచదేశాలకు సవాల్ విసిరుతున్న దేశమా కాదా అని...లెట్స్ రీడ్ ది స్టోరి.

  Read more: ఆ సముద్రంలో వేల ఏళ్ల నగరం బయటపడింది

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  బార్డర్లో మన సైనికులు అణుక్షణం దేశాన్ని కాపలా కాస్తుంటారు. ఎముకలు కొరికే చలిలో వారు నిరంతరం దేశ రక్షణలో మునిగిపోతారు.ఇలాంటి వాతావరణంలో పనిచేసే సైనికులు కేవలం మన ఇండియాలోనే ఉన్నారు.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  భారత్ కు పాకిస్తాన్ కు సరిహద్దుగా ఉన్న సియాచిన్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రం. అయితే అది ఓ మృత్యుక్షేత్రం అని చాలామందికి తెలియదు. ఇప్పటికే అక్కడ వందలాది మంది సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయినా మొక్కవోని ధైర్యంతో జవాన్లు అక్కడ పనిచేస్తున్నారు.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  కొన్ని దశాబ్దాల క్రితం భారత్ శాటిలైట్ డాటా కోసం అమెరికా మీద ఆధారపడాల్సి వచ్చేది. వాతావరణానికి సంబంధించి సరైన సమాచారం లేక 1999లో ఒడిషా సైక్లోన్ దెబ్బకు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు కూడా.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  అయితే భారత్ దీన్ని చేధించింది. సొంతంగా జీపీఆర్ ఎస్ వ్యవస్థను అభివృద్ధి చేసుకుని ప్రపంచదేశాలకు సవాల్ విసిరింది. ఇప్పుడు భారత్ చేతిలో ఉన్న అధునాతన ఆయుధం ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టం. ప్రకృతి విపత్తులను ముందుగానే పసిగట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తుంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  అణు విద్యుత్ లో ఉపయోగించే యురేనియం కు ప్రత్యామ్నాయంగా కొత్తది కనుగొనాలని ప్రపంచంలోని శాస్ర్తవేత్తలంతా కుస్తీల మీద కుస్తీలు పడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  దీన్నిబారత్ అలవోకగా చేధించింది. యురేనియంకు ప్రత్యామ్నాయంగా ధోరియంను కనుగొని ప్రపంచానికి సవాల్ విసిరింది. అంతే కాకుండా ప్రపంచలోని శాస్ర్తవేత్తలను ఆశ్చర్యంలో ముచెంత్తింది కూడా. ఇప్పుడు అణ్వాయుధాల తయారీలో ఈ ధోరియం ప్రముఖ రసాయనంగా ఉపయోగపడుతోంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  అంగారక గ్రహం మీదకు మార్స్ ను పంపి చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది ఇండియా. ఆసియాలోనే ఫస్ట్ దేశంగా అవతరించింది. అలాగే ప్రపంచ దేశాల్లో నాలుగవ స్థానం ఆక్రమించింది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  చివరి మార్స్ మిషన్ కు అయిన ఖర్చు కేవలం 450 కోట్లు మాత్రమే. అమెరికా నాసాతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. నాసా దీనికోసం లక్షల కోట్లను ఖర్చు పెడుతోంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  ప్రపంచదేశాలతో పోలిస్తే ఇండియా ఆర్మీ స్థానం మూడవది. 1,129,900 active troops, 960,000 reserve troopsతో శత్రు దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  ఆపద సమయాల్లో సైతం ఆర్మీ బలగాలు ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదలు , తుఫాన్లను సైతం లెక్క చేయకుండా ప్రజలను కాపాడేందుకు వారు పడుతున్న కష్టానికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  ఇంటర్నెట్ వినియోగిస్తున్న దేశాల్లో మనదేశమే టాప్ లో దూసుకుపోతోంది. చైనా తరువాత మన దేశమే ఎక్కువగా ఇంటర్నెట్ వినియోగదారులను కలిగి ఉంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  ఇండియాలో దాదాపు 354,000,000 మంది ప్రజలు ఇంటర్నెట్ ను వాడుతున్నారు. మన దేశం సరసన మిగతా దేశాలు చేరాలంటే ఇప్పట్లో సాధ్యం కాదు కూడా.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  గత 66 ఏళ్ల నుంచి ఇండియా అణ్వాయుధాల శక్తి అమాంతం పెరిగింది. ఇప్పుడు ప్రపంచదేశాలకు వణుకు పుట్టించే అనేక ఆయుధాలు మనచేతిలో ఉన్నాయి. సొంతంగా ఆయుధాలను తయారుచేసుకునే సత్తా ఉంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  ఇండియాలో దాదాపు 21 న్యూక్లియర్ రియాక్టర్స్ అలాగే 7 న్యూక్లియర్ ప్లాంట్లు ఉన్నాయి. అలాగే 6 రియాక్టర్స్ నిర్మాణదశలో ఉన్నాయి. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టుల ప్రకారం ఇండియా దాదాపు 75 నుంచి 110 న్యూక్లియర్స్ ను కలిగి ఉందని తెలుస్తోంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  దాదాపు 1820 ఎయిర్ క్రాప్ట్ సర్వీసులతో 905 పోరాట విమానాలతో ఇండియా ప్రపంచదేశాలను వణికిస్తోంది. 595 ఫైటర్లు అలాగే 301 అటాకర్స్ భారత్ సొంతం.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎయిర్ ఫోర్స్ రంగంలో భారత్ స్థానం నాలుగవది. యుఎస్ ,జర్మనీ,బ్రిటన్ తరువాత మనదే ఎయిర్ పోర్స్ రంగంలో ఆధిపత్యం. ఆసియాలో మనదే రాజ్యం.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  ప్రపంచ దేశాలను వెనక్కు నెట్టేసి ఇండియా ఐటీ రంగంలో టాప్ లో దూసుకుపోతోంది. ప్రపంచ టెక్నాలజీ రంగంలో భారత్ ఇప్పుడు రెండవ స్థానంలో ఉంది.

  ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియానే నంబర్‌వన్‌ : కారణాలు ఇవే

  రానున్నఅయిదేళ్లలో నెంబర్ టూ నుంచి నంబర్ వన్ కు వచ్చే అవకాశం ఒక్క ఇండియాకే ఉందని టెక్ దిగ్గజ నిపుణులు సైతం చెబుతున్నారు. చైనాను తలదన్ని ఇండియా నెంబర్ వన్ గా అవతరిస్తుందని వారు చెబుతున్నారు.

  గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

  మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

  https://www.facebook.com/GizBotTelugu/

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Here Write Areas In Which India Beats Even The Most Powerful Countries In The World
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more