షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

By Hazarath
|

షాకింగ్ న్యూసంటే ఇదే కాబోలు. సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దదైనా కృష్ణ బిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ బ్లాక్ హోల్ ను సూర్యడితో పోల్చి చూస్తే అది 60 కోట్ల రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ, ఇర్విన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్లాక్ హోల్ దీర్ఘ వృత్తాకార పాలపుంతలో ఏర్పడింది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అర్రే (ఏఎల్‌ఎంఏ) నుంచి హై రిజల్యూషన్ డేటాను సేకరించి ఈ భారీ కృష్ణబిలం కొలతను కనుగొన్నారు. 'ఎన్‌జీసీ 1332' అనే పాలపుంత కృష్ణబిలం మధ్యలో తిరుగుతున్న చల్లటి పరమాణు వాయువు, ధూళి వేగాన్ని లెక్కించారు. అసలు కృష్ణబిలాలు అంటే ఏంటో తెలుసుకుందాం.

Read more : రానున్న కాలంలో మనుషుల్నిఆడించేది కంప్యూటర్లే

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

బ్లాక్ హోల్ ను తెలుగులో కృష్ణ బిలం అంటారు. ఇది కాంతిని బయటకు పోనివ్వని అధిక సాంద్రత కలిగి ఉంటుంది. సూర్యుడి కంటే ఇంకా పెద్దవిగా ఉండే నక్షత్రాలు బతికినంత కాలం బతికాక చివరకు పరమాణు క్రియలు జరపలేక పేలిపోతాయి.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

అలా పేలినప్పుడు విపరీతమైన శక్తిని అవి వెలువరిస్తాయి. అలా పేలిన నక్షత్రం కుచించుకుపోతోంది. దాని సాంద్రత పెరిగిపోతుంది. తన బరువు తనే మోసుకోలేక మళ్లీ పేలిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కుచించుకుపోతుంది.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

అది ఎంతగా కుచించుకుపోతుందంటే భూమి గనుక అలా కుచించుకుపోతే భూమి సైజు టెన్నిస్ బాల్ మాదిరిగా తయారవుతుంది. ఆ దశలో ఉన్న పదార్దాన్నే బ్లాక్ హోల్ అంటున్నారు.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

దీనికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ. రేడియో తరంగాలను కూడా తన నుంచి బయటకు పోనివ్వదు. తనలోకి లాగేసుకుంటుంది. తన చుట్టూ ఉన్న ఏ పదార్ధమైనా విపరీతమైన ఆకర్షణతో తనలో కలిపేసుకుంటుంది.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

ఇలా దాని ఆకర్షణలోకి వెళ్లిన ప్రతి వస్తువును అది తనలో కలిసిపోయి మాయమైపోతుంది. అలా ఇది ఎంత పదార్థమయినా దాన్ని క్షణాల్లో మింగేస్తుంది. అయితే విచిత్రమేమిటంటే ఇది ఉన్నట్లుగా ఎవరికీ కనిపించదు. దాని గురించి తెలియదు.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

ఇది నక్షత్రాల కాంతిని ఎక్స్ కిరణాల రూపంలో ప్రతిఫలిస్తుందని శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. మనకు సుమారు 8 వేల కాంతి సంవత్సరాల దూరంలో సిగ్నస్ ఎక్స్ అనే ప్రదేశం నుంచి ఎక్స్ కిరణాలు వెలువడుతున్నాయని శాస్ర్తవేత్తలు గుర్తించారు.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

ఇది చూడటానికి కేవలం నాణెం అంత ఆకారంలో రవ్వ అంత ఉంటుంది. కాని దాని లోపల మాత్రం ఎన్నో ప్రపంచాలు దాగి ఉన్నాయి. బ్లాక్ హోల్ పై శాస్ర్తవేత్తలు ఎప్పటినుంచో ప్రయోగాలు చేస్తున్నారు.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

అసలు ఎన్ని కృష్ణ బిలాలు ఉన్నాయో శాస్ర్తవేత్తలు ఇప్పటిదాకా ఖచ్చితమైన అంచనాకు రాలేకపోతున్నారు. అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలుసుకోలేకపోతున్నారు. వీటి మీద స్టీఫెన్ హాకింగ్ ఎన్నో ప్రయోగాలు చేశారు కూడా.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

భూమి కూడా ఒక బ్లాక్ హోల్ గా మారబోతుందని స్టీఫెన్ తన పరిశోధనలో వెల్లడించారు. స్టీఫెన్ హాకింగ్ ప్రకారం ఇదిగో భూ కేంద్రంలో మార్పుల వల్ల అత్యధిక గురుత్వాకర్షణ శక్తికి లోనయి భూమి తనలోకి తానే కుంచించుకొని పోతుంది. ఒకానొక దశలో కేంద్రానికి కుంచించుకు పోయి ఒక నల్లని బిందువు మాదిరిగా మారిపోతుంది.

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

షాక్: ఈ బ్లాక్ హోల్ సూర్యుడి కన్నా 60 కోట్ల రెట్లు పెద్దది

భూమి అంతం అవుతోంది: కారణాలు ఇవే !భూమి అంతం అవుతోంది: కారణాలు ఇవే !

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write Giant black hole 660 million times bigger than Sun

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X