ఒకప్పుడు మార్స్ మీద మనుగడ ఉండేదట

Written By:

ఖ‌గోళ శాస్త్ర‌జ్ఞుల కృషితో విశ్వంలో మనకు తెలియని ఎన్నో అద్భుత అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమిపై కాకుండా వేరే గ్ర‌హంలో ఎక్కడైనా జీవులు ఉన్నాయా? జీవానుకూల వాతావ‌ర‌ణం ఉందా? అనే అంశంపై శాస్త్ర‌వేత్త‌లు ఎప్ప‌టినుంచో ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతూనే ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా అంగారక గ్రహంపై జీవానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌నే వాద‌న ఉంది. గతంలోనే ప‌రిశోధ‌కులు ఈ గ్ర‌హంపై నీటి ప్రవాహాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు.అయితే ఇప్పుడు అది నిజమని మరోసారి రుజువయింది.

గాల్లో ఎగిరే ట్యాక్సీలు..ఫోన్‌తోనే ఆపరేటింగ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వెచ్చటి వాతావరణంతో జీవనానికి

ఒకప్పుడు మార్స్ మీద మనుగడ ఉండేదట

ఒకప్పుడు చల్లగా, పొడి వాతావరణం కలిగి ఉన్న అంగారక గ్రహం ఒకప్పుడు ఇలా ఉండేది కాదని, వెచ్చటి వాతావరణంతో జీవనానికి అనుకూలంగా ఉండేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

అరుణ గ్రహం ఉపరితలంలోని పురాతన ప్రాంతంలో

ఒకప్పుడు మార్స్ మీద మనుగడ ఉండేదట

అంగార‌క గ్ర‌హం గురించి మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేసిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు అరుణ గ్రహం ఉపరితలంలోని పురాతన ప్రాంతంలో గుర్తించిన నదీ అవశేషాలను విశ్లేషించి తాజాగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

అరేబియా టెర్రా'గా పిలవబడే

ఒకప్పుడు మార్స్ మీద మనుగడ ఉండేదట

అరేబియా టెర్రా'గా పిలవబడే అంగారక గ్రహం ఉత్తర ప్రాంతంలోని పురాతన ప్రాంతంలో పరిశోధకులు ఇటీవల పురాతన నదీ అవశేషాలను గుర్తించారు.

వీటిపై జరిపిన పరిశోధనల్లో

ఒకప్పుడు మార్స్ మీద మనుగడ ఉండేదట

వీటిపై జరిపిన పరిశోధనల్లో మార్స్ 400 కోట్ల సంవత్సరాల క్రితం జీవానుకూలంగా ఉండేదని పరిశోధనకు నేతృత్వం వహించిన జోయల్ డెవిస్ వెల్లడించారు.

గతంలోనే శాస్త్రవేత్తలు

ఒకప్పుడు మార్స్ మీద మనుగడ ఉండేదట

అరుణ గ్రహంపై జరుపుతున్న పరిశోధనల్లో గతంలోనే శాస్త్రవేత్తలు నీటి ప్రవాహాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు.

ఇటీవల నాసా స్పేస్ క్రాఫ్ట్..

ఒకప్పుడు మార్స్ మీద మనుగడ ఉండేదట

అయితే.. ఇటీవల నాసా స్పేస్ క్రాఫ్ట్.. మార్స్ రికనై‌సెన్స్ ఆర్బిటర్(ఎమ్ఆర్ఓ) 400 కోట్ల సంత్స‌రాల క్రితం అక్క‌డ వెచ్చ‌ని వాతావ‌ర‌ణం ఉండేద‌ని వారు పేర్కొన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Mars had climate suitable for life 4 billion years ago
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot