ట్విట్టర్‌కే దడ పుట్టిస్తున్న రాందేవ్ బాబా యోగాసనాలు

Written By:

బాబా రాందేవ్ మనకు యోగా గురుగా చాలా సుపరిచితుడు..అలాగే ఆయన చేసే యోగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఇంకా పతంజలి అనే ఆయుర్వేద సంస్థను స్థాపించి బిజినెస్ మ్యాన్ గా కూడా ఎదిగారు. అయితే ఆయనపై ఈ మధ్య టైమ్స్ మ్యాగజైన్ ఓ కథనం ప్రచురించింది. ఆ కథనంలో భాగంగా యోగా చేస్తున్న ఓ ఫోటోను మ్యాగజైన్ కవర్ పేజీలో ఉంచింది. ఈ ఫోటోను సోషల్ మీడియాలోకి తీసుకెళ్లి ఎవరికిష్టం వచ్చినట్లుగా వారు ఆడేసుకున్నారు. ఫన్నీ ఫన్నీగా తయారుచేసి వదిలారు.

ట్విస్టంటే ఇది..లక్షల్లో జీతాలు పెంచిన బాస్‌కు ఉద్యోగుల షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

ఆకాశంలోకి రాకెట్ కన్నా వేగంగా తన యోగాతో దూసుకెళుతున్నారు కాబోలు 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

స్విమ్మింగ్ ల ో నాకెవరు సాటి 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

చంద్రమండలం మీద యోగా కు రెడీగా ఉన్నారా 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

వారెవ్వా రాకెట్లు వెనకనే ఉన్నాయి 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

ఇది అసలైన యోగా అంటే.ట్విట్టర్లో జోకులే జోకులు 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

ట్విట్టర్ బాబా 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

యోగా గురు కొత్త స్టైల్ 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

మోడీతో యోగా ట్విట్టర్ జోకు

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

చివరకు ప్లే గేమ్ లో కూడా యోగాతో సంచలనమా 

సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న యోగా గురు..

టైమ్స్ మ్యాగజైన్ అసలు ఫోటో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write yoga guru ramdevs magazine cover creates laughter riot on twitter
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot