Home
Scitech

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు

By Hazarath

చిక్కక దొరక్క ఊరిస్తూ ఉడికిస్తూ సుమారు ఏడున్నర దశాబ్దాల నుంచి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిన ఏలియన్స్ (గ్రహాంతర వాసులు)పై ఇప్పుడు అబ్బురపరిచే నిజాలు బయటకొచ్చాయి. మార్స్ పై ఏలియన్స్ ఉన్నారనే ఊహగానాలను నిజం చేస్తూ మార్స్ గ్రహం మీద కట్టుకున్నఏలియన్స్ ఇల్లును నాసా కనిపెట్టింది. ఆ ఫోటోను చూసి నాసానే ఆశ్చర్యపోయింది. అతి చిన్న ఇల్లులాగా అచ్చం మన ఇంటిని పోలినట్లుగా ఆ ఇల్లు ఉంది. ఇంత చిన్న ఇల్లు ఎలా కట్టారనేది అర్థం కాని విషయం.

మార్స్ మీద ఏలియన్స్ ఉన్నారు..సాక్ష్యాలివే

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

ఏలియన్స్ మార్స్ మీద నివసిస్తున్నారడానికి అద్భుతమైన ఆధారం ఒకటి దొరికింది. అదే ఏలియన్స్ నివసిస్తున్న ఇల్లు.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

ఈ ఇల్లు దాదాపు 6 అంగుళాల పొడవుతో అచ్చం మన ఇంటి నిర్మాణాలను పోలినట్లుగా ఉంది. దానికి తలుపులు అలాగే గాలి పోయేందుకు కిటికీలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఇంట్లో ఉండే ఏలియన్స్ కూడా మూడు నుంచి ఆరు అంగుళాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

3 నుంచి 6 అంగుళాల పొడవుతో ఇంటిని ఎలా నిర్మించారనే విషయాన్ని చూసి శాస్ర్తవేత్తలు సైతం షాక్ అవుతున్నారు. ఓ చిన్న బండరాయిని చెక్కి తన ఇంటిని మలుచుకున్న తీరు నాసా సైంటిస్టులను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

మార్స్ ను జల్లెడ పడుతున్న నాసాకు చెందిన స్పిరిట్ రోవర్ ఈ ఫోటోలను భూమిమీదకు పంపింది. Luxor2012UFO జూన్ 29నే ఈ ఇంటి నిర్మాణాన్ని గురించి తెలియజేసింది.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

రెడ్ ప్లానెట్ మీద కట్టిన ఈ ఇల్లును ఏలియన్స్ అత్యంత పకడ్బందీగా కట్టినట్లు తెలుస్తోంది. రాళ్ల మధ్యలో ఓ రాయిని చిన్న గూడుగా మార్చుకుని ఇంటిని నిర్మించుకున్నట్లుగా తెలుస్తోంది.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

ఇదొక అద్భుత ప్రపంచమని ఇప్పటివరకు ఈ అద్బుతాన్ని ఎక్కడా చూడలేదని సరికొత్త అధ్యాయానికి తెరలేవబోతోందని UFO Sightings Daily తన బ్లాగ్ స్పాట్ లో పేర్కొంది.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

ఇక సైబీరియాకు దక్షిణాదిలో ఉన్న ఇర్కుట్జ్ అనే ప్రాంతంలో మంచుతో కప్పబడి ఉన్న ఒక జీవంలేని 'జీవి'ని చిత్రీకరిస్తూ వచ్చి న వీడియో సంచలనం కలిగించింది. కొంతకాలం క్రితమే ఆ ప్రాం తంలో ఒక ఎగిరే పళ్లం కూలిపోయినట్టు చాలా మంది చూసినట్టు వార్తలు కూడా వచ్చాయి.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

రెండు అడుగులు ఎత్తులో ఉన్న ఈ 'ఏలియన్' శరీరంలోని భాగాలు ప్రమాదం వల్ల కోల్పోయింది. దాని కళ్ల స్థానంలో నల్లని గుంతలు ఏర్పడ్డాయి. మానవ కపాలాన్ని పోలిన తలతో ఆ ప్రాంత ప్రజల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

చాలా మంది సైబీరియా గ్రహాంతర జీవులకు ప్రియమైన చోటుగా అవతరించిందని కూడా చెబుతారు. మంచుకట్టే చలినే గ్రహాంతర జీవుల ఫేవరెట్ అని తెలిసాక మనకు వాటి గురించి తెలుసుకోవడం కొంచెం సులువుగా ఉంటుంది.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

ఏలియన్స్ కు సంబంధించి ఇంకా అనేక రకాలైన ఆనవాళ్లు బయటపడ్డాయి. అమెరికా ఇప్పటికే ఏరియా 51 పేరిట ఏలియన్స్ పై పరిశోధనలు సాగిస్తోంది. ఇంకా అనేక దేశాలు గ్రహాంతరవాసుల మీద పరిశోధనలు సాగిస్తున్నాయి.

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

మార్స్ మీద అతి చిన్న ఏలియన్స్ నివసిస్తున్నారని గతంలోనే అనేక ఆధారాలు బయటపడ్డాయి. వాటిని నిజం చేస్తూ ఇప్పుడు నాసా రోవర్ ఫోటోలను పంపింది. 

rn

అద్భుతం..మార్స్ మీద ఏలియన్స్ ఇల్లు ఉన్నాయి

మార్స్ మీద ఏలియన్స్ ఇంటికి సంబంధించిన వీడియో

గతంలోనే నాసా రోవర్ కు

గతంలోనే నాసా రోవర్ కు

అయితే గతంలోనే నాసా రోవర్ కు ఏలియన్స్ దొరికాయి. రాతి గుహలో దాక్కుని ఉన్నట్టుగా ఉన్న ఈ చిత్రంలో ఏలియన్స్ ముఖ కవలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏలియన్స్ ఉపయోగించే వాహనం

ఏలియన్స్ ఉపయోగించే వాహనం

నాసాకి దొరికిన మరో చిత్రం ఇది..ఏలియన్స్ ఉపయోగించే వాహనం మార్స్ పై ఇలా కనిపించింది. దీన్ని జూమ్ చేసి నాసా ఇలా క్లిక్ మనిపించింది. ఇది డ్రోన్ ఆకారంలో ఉందని నాసా తెలిపింది.

ఏలియన్స్ కి సంబంధించిన మరిన్ని స్టోరీలు

ఏలియన్స్ కి సంబంధించిన మరిన్ని స్టోరీలు

More from GizBot

Best Mobiles in India

English summary
This is 100% proof of tiny, intelligent aliens’: UFO-hunters spot ‘door’ in rock on Mars
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X