మార్స్ మీద ఏలియన్స్ ఉన్నారు..సాక్ష్యాలివే

Written By:

మార్స్ పై ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నారనే కథలు తప్ప నిజంగా ఉన్నారనే దానికి ఆధారాలు దొరికాయి. ఇప్పుడు మార్స్ నిర్జీవ గ్రహమా అన్న సందేహాలకు కూడా సమాధానం దొరికింది. మార్స్ పై గ్రహాంతర వాసి ఉన్నారన్న వాదనకు తాజాగా‘ఔననే' సమాధానం వినిపిస్తోంది.ఈ నమ్మకానికి కారణం నాసా చిత్రాలే సాక్షాలుగా నిలుస్తున్నాయి.

Read more: మార్స్ మీద మంకీ చక్కర్లు

ఒక రాతి గుహలో ఎరుపురంగుతో కూడిన ముఖంతో ఉన్న గ్రహాంతరవాసి నాసా చిత్రాలకు చిక్కిందని, అది స్పష్టంగా కూడా కనిపించిందని ‘డైలీ ఎక్స్‌ప్రెస్' దిన పత్రిక వెల్లడించింది.గంటల కొద్దీ సమయాన్ని చిత్రాలు తీయడంతోనే గడిపిన ఆ పత్రిక ఎడిటర్ స్కాట్ సి.వారింగ్ గ్రహం ఉపరితలంపై 4డబ్లూడి డ్రాయిడ్‌తో అన్వేషిస్తుండగా భూ మిని తలపించే దృశ్యాలు కంటపడ్డాయి. చిన్నపాటి గుహలో కుడివైపున గ్రహాంతరవాసి ఉన్నట్టు కంటపడింది.దానికి సంబంధించిన చిత్రాలు వీడియోని చూద్దాం.

Read more: మార్స్ పైకి వ్యోమగాములు కావలెను

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాసాకు చిక్కిన ఏలియన్ ఇదే..

నాసాకు చిక్కిన ఏలియన్ ఇదే.రాతి గుహలో దాక్కుని ఉన్నట్టుగా ఉన్న ఈ చిత్రంలో ముఖ కవలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

దీనికి సంబంధించిన వీడియో ఇదే

దీనికి సంబంధించిన వీడియో ఇదే

నాసాకి దొరికిన మరో చిత్రం ఇది..

నాసాకి దొరికిన మరో చిత్రం ఇది..ఏలియన్స్ ఉపయోగించే వాహనం మార్స్ పై ఇలా కనిపించింది.

ఇది డ్రోన్ ఆకారంలో ఉందని ..

దీన్ని జూమ్ చేసి నాసా ఇలా క్లిక్ మనిపించింది. ఇది డ్రోన్ ఆకారంలో ఉందని నాసా తెలిపింది. 

ఏలియన్స్ కు సంబంధించి మరో చిత్రం..

ఏలియన్స్ కు సంబంధించి మరో చిత్రం ఇది. ఎక్కడో దూరాన ఉన్నట్లుంది

డ్రోన్ కు సంబంధించిన వీడియో

డ్రోన్ కు సంబంధించిన వీడియో

మార్స్ పై ఏలియన్స్ కట్టుకున్న ఇల్లు ఇవేనని..

మార్స్ పై ఏలియన్స్ కట్టుకున్న ఇల్లు ఇవేనని నాసా చెబుతోంది. 

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

మీరు టెక్నాలజీకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందండి. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write Mars mystery Alien peering out of cave found in NASA Red Planet picture
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot